మయన్మార్ (Myanmar)లో సంభవించిన భూకంపం (Earthquake) ఆ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు నిరంతరం కృషి చేస్తుండగా, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రోజుకు రోజుకు ఆ సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు 3,085 మంది మరణించగా, 4,715 మంది గాయపడ్డారు. మిలిటరీ ప్రభుత్వం (Military Government) ప్రకారం, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అదనంగా, 341 మంది అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని, నిరుపేదలకు అత్యవసర సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.
News Wire
-
01
శ్రీసిటీలో ఘోర ప్రమాదం
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో పేలుడు. బాయిలర్ పేలడంతో నలుగురు మృతి.. మృతులు సంఖ్య పెరిగే అవకాశం
-
02
ఢిల్లీలో హైటెన్షన్
సీజేపీ ఆందోళనల నేపథ్యంలో 11 మెట్రో స్టేషన్ల మూసివేత. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్
-
03
గాంధీ విగ్రహానికి ఘోర అవమానం
శ్రీకాకుళం జిల్లాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్తకుప్పల్లో వేసిన వైనం. విగ్రహాన్ని ధ్వంసం చేసిన మందుబాబులు
-
04
పడిపోయిన భారత స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లకు వరుసగా 8వ వారం నష్టాలు.. 25 ఏళ్లలో తొలిసారి.
-
05
హాకీలో పాకిస్థాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
సెమీఫైనల్లో భారత్ 4–3తో పాక్ ను ఓడించి ఫైనల్‌కు చేరింది. మ్యాచ్ ముగియడానికి 45 సెకన్ల ముందు అభిషేక్ గోల్ చేశాడు.
-
06
ఏపీ హైకోర్టు కీలక తీర్పు
స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను కొట్టేసిన హైకోర్టు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఇచ్చారని వెల్లడి
-
07
ఢిల్లీలో INDIA కూటమి కీలక భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు INDIA కూటమి నేతలు సమావేశం. SIR, ఎన్నికల సంఘంపై చర్చ.
-
08
స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు..
స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు. 200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 22,700 పైన నిఫ్టీ.
-
09
సిరిసిల్లలో సీఎం రేవంత్ పర్యటన..
ముఖ్యమంత్రి నేడు సిరిసిల్లలో పర్యటన. రూ.345 కోట్ల అభివృద్ధి పనులపై దృష్టి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న సీఎం.
-
10
2026-27 ఆహార ధాన్యాల లక్ష్యం
ఎల్‌నినో ప్రభావం, వాతావరణ సవాళ్ల మధ్య ప్రభుత్వం 2026-27 ఆహార ధాన్యాల లక్ష్యం 373.93 మిలియన్ టన్నులు.








