క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2025 సమయం దగ్గరపడుతోంది. ఐపీఎల్ అంటే చెన్నై సూపర్ కింగ్స్, CSK అంటే ధోనీ(MS Dhoni) అనే సంబంధం ప్రత్యేకం. అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం రాగానే, చెన్నైలో సందడి మొదలైంది.
CSK స్పెషల్ వీడియో – ధోనీ స్టైల్‌లో ఎంట్రీ
మార్చి 22న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 కోసం ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. ఈ సందర్భంగా CSK అధికారికంగా ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. “తల వచ్చేశాడు” అంటూ ధోనీ స్టైలిష్ ఎంట్రీ చూపించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ కోసం మళ్లీ ధోనీ మైదానంలో సందడి చేయబోతుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
THA7A FOR A REASON! 🦁🔥 #Thala #DenComing #WhistlePodu 🦁💛 pic.twitter.com/VewJtZxVDr
— Chennai Super Kings (@ChennaiIPL) February 26, 2025