చిక్కుల్లో ‘మార్కో’ మూవీ

చిక్కుల్లో ‘మార్కో’ మూవీ

ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ‘మార్కో’ మూవీ చిక్కుల్లో పడింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా శాటిలైట్ టెలికాస్ట్‌ పై అడ్డంకులు ఏర్పడ్డాయి. సినిమా టీవీలో టెలికాస్ట్‌ చేయొద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు, తక్షణమే ఓటీటీ నుంచి సినిమా తొలగించాల్సిందిగా సూచించింది. ఈ పరిణామం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇకపై ‘మార్కో’ మూవీ ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలా లేదా? అన్నది సెన్సార్ బోర్డు తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment