కురసాల కన్నబాబుకు పితృవియోగం

మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు పితృవియోగం

వైసీపీ సీనియ‌ర్ నేత‌ (YSRCP Senior Leader), మాజీ మంత్రి కురసాల కన్నబాబు (Kurasala Kannababu)కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి (Father) కురసాల (Kurasala) సత్యనారాయణ (Satyanarayana) అనారోగ్యంతో మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ గతంలో కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా సేవలు అందించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు.

సత్యనారాయణ మృతిపట్ల మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌(YS Jagan) సంతాపం వ్యక్తం చేశారు. కన్నబాబు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన జ‌గ‌న్‌.. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు. కుటుంబానికి, బంధువులకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment