కుల్దీప్ కామెంట్స్‌పై RCB ఫ్యాన్స్ ఫైర్!

కుల్దీప్ కామెంట్స్‌పై RCB ఫ్యాన్స్ ఫైర్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానుల మధ్య సరదా మాటలు చాలా సార్లు పెద్ద చర్చలకు దారితీస్తాయి. అందుకు ఉదాహ‌ర‌ణగా నిలిచాయి కుల్దీప్ యాద‌వ్ కామెంట్స్‌. స్పిన్ దిగ్గ‌జం కుల్దీప్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఓ RCB ఫ్యాన్, “RCB టీంలోకి రండి. గోల్ కీపర్ కావాలి” అని కామెంట్ చేశారు. దీనికి కుల్దీప్ సరదాగా “మీకు గోల్ కీపర్ అవసరం లేదు, కానీ మీరు IPL ట్రోఫీ గెలవాల్సిన అవసరం ఉంది” అని చెప్పాడు.

ఫ్యాన్స్ స్పందన, కుల్దీప్ వివరణ
ఈ వ్యాఖ్యలు RCB ఫ్యాన్స్‌లో ఆగ్రహాన్ని రేపగా, కుల్దీప్ ఆ వెంటనే ట్వీట్ చేస్తూ, “చిల్ RCB ఫ్యాన్స్, ట్రోఫీ మీదే. కానీ నేను గోల్ కీపర్ కాదు” అని స్పష్టీకరించాడు. అతడి స్పందన అభిమానుల్లో మళ్లీ చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment