‘కిస్’ లిరికల్ సాంగ్ వచ్చేసింది

'కిస్' లిరికల్ సాంగ్ వచ్చేసింది

Summarize with AI

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న ‘జాక్’ సినిమాకి సంబంధించిన ‘కిస్’ లిరికల్ సాంగ్ విడుదలైంది. సింగ‌ర్స్ జావేద్ అలీ, అమల చెబోలు పాడిన కిస్ పాట మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

ఇప్పటికే విడుదలైన తొలి పాటకు మంచి స్పందన రాగా, ఈ పాటపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. లవ్ & ఎమోషన్ మిళితమైన ఈ మెలోడి సాంగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment