‘కాంతార-2’ షూటింగ్‌లో విషాదం.. జూ.ఆర్టిస్ట్ మృతి

'కాంతార-2' షూటింగ్‌లో విషాదం.. జూ.ఆర్టిస్ట్ మృతి

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార-2 (Kantara-2)’ షూటింగ్‌(Shooting)లో విషాదం చోటుచేసుకుంది. ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌ (Junior Artist)గా పనిచేస్తున్న కపిల్ (Kapil) అనే యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు (Died). ఉడిపి జిల్లా (Udupi District) కొల్లూరులో షూటింగ్ పూర్తయిన అనంతరం, కపిల్ తన స్నేహితులతో కలిసి సౌపర్ణిక నది (Souparnika River)లో ఈతకు వెళ్లాడు. అయితే ఈతలో ఆయన గల్లంతయ్యాడు. గమనించిన సమయంలో అప్పటికే అతడు చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.

ఇదే సమయంలో, సినిమా ప్రారంభమైన నాటి నుంచే వరుస సంఘటనలు మేకర్స్‌ను కలవరపెడుతున్నాయి. ఈ విషాదకర ఘటన చిత్రబృందంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment