కాల్చిపారేస్తా నా కొడకా.. వైసీపీ నేత‌కు డీఎస్పీ బెదిరింపు

ఓటర్లని డీఎస్పీ బెదిరింపు


పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల (Elections) సందర్భంగా డీఎస్పీ (DSP) మురళీనాయక్ (Murali Nayak) వీరంగం సృష్టించారు. తమను ఓట్లు (Votes) వేయనివ్వడం లేదని, రిగ్గింగ్‌ (Rigging)ను అడ్డుకోవాలని కోరుతూ ఓటర్లు పోలీసులకు విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డీఎస్పీ మురళీనాయక్ ఓటర్లు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తీవ్రంగా మండిపడ్డారు.

“కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్. ఇది యూనిఫామ్” అంటూ వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment