ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్యం డోర్ డెలివరీ అవుతోంది. గ్రామాల్లో ఓమినీ వ్యాన్ ద్వారా మద్యం ఇంటింటికీ పంపిణీ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మందుబాబులకు కూర్చున్నచోటుకే మందు అని కొందరు కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం రేషన్ సరుకులు, ప్రభుత్వ పథకాలు, పింఛన్ల డోర్ డెలివరీ పోయింది.. మద్యం డోర్ డెలివరీ వచ్చిందంటూ వ్యంగ్యంగా కామెంట్లు వినిపిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఓమినీ వ్యాన్‌లో మద్యం డోర్ డెలివరీ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
News Wire
-
01
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ పెట్రోల్ బాంబ్ దాడి. జోగి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
-
02
పాతూరు వద్ద పోలీస్ చెక్ పోస్ట్..
వైయస్ జగన్ కాన్వాయ్ తో వస్తున్న వాహనాలు అడ్డగింత. కార్లు, బైక్ లను నిలిపేస్తున్న పోలీసులు.
-
03
జగన్ పర్యటనతో వైసీపీ నేతలకు నోటీసులు
జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్‌లకు నోటీసులు.ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించొద్దని పోలీసులు.
-
04
జగన్ గుంటూరు టూర్ టెన్షన్ టెన్షన్
పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు. చెక్ పోస్టు పెట్టి వాహనాలను అడ్డుగింత. వైసీపీ నేతల రావొద్దంటున్న పోలీసులు
-
05
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం పై చర్చలు.
-
06
టీడీపీ నేత చరణ్ మైనింగ్ లో పేలుడు..
ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు. పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో ఘటన
-
07
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు. పొదలకూరు పీఎస్ లో కాకాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
08
మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు..
టీడీపీ నేతల ఫిర్యాదుతో విడదల రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసుల కేసు నమోదు
-
09
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై కేసు నమోదు
బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు 27 మందిపై కేసులు నమోదు. తనపై దాడి చేసినట్లు కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసులు నమోదు
-
10
కడప కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత
విజయకుమారి మృతికి పని ఒత్తిడే కారణమని ఆరోపణలు. ఆందోళనకు దిగిన సచివాలయ ఉద్యోగులు.మృతికి పని ఒత్తిడే కారణమని ఆరోపణలు.








