ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో జరిగిన భారత్ vs పాకిస్థాన్ హైఓల్టేజీ మ్యాచ్కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మ్యాచ్ను ఆస్వాదించిన చిరు, దుబాయ్ స్టేడియంలో దిగిన ప్రత్యేక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
టీమిండియా యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలతో కలిసి దిగిన చిరంజీవి ఫోటో వైరల్ అవుతోంది. అంతేకాక, అద్భుత సెంచరీ సాధించిన విరాట్ కోహ్లికి అభినందనలు తెలియజేసిన చిరు, టీమిండియాకు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
Hurrahhhhhh!!! 👏👏👏👏👏👏
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 23, 2025
India spectacularly triumphs over Pakistan!!! 😍😍🎉 What a match!!!!
It’s been Absolutely Electrifying watching this super thrilling match Live with some dear friends!!! 🔥🔥🥳
Kudos to the Entire Team!!! Such a treat to watch the Fireworks 🧨 🧨…








