తెలంగాణ వార్తలు
బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న MLA కుటుంబం
బ్యాంకాక్ (Bangkok) లో సంభవించిన భారీ భూకంపం (Earthquake) నుంచి తెలంగాణ (Telangana) రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ (Raj Thakur) కుటుంబం (Family) తృటిలో ప్రాణాలు దక్కించుకుంది. ఆయన భార్య, కూతురు, ...
కారు డిక్కీలో మహిళ మృతదేహం.. పోలీసులు షాక్
వాహనాల తనిఖీలో పోలీసులకు ఊహించని సంఘటన ఎదురైంది. కారు (Car) లో డెడ్ బాడీ (Dead Body) లభ్యమైన ఘటన నిజామాబాద్ (Nizamabad) లో కలకలం రేపింది. పోలీసులు (Police) సాధారణ వాహన ...
కేటీఆర్‌కు లండన్ నుంచి పిలుపు.. అరుదైన ఆహ్వానం
బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అరుదైన ఆహ్వానం అందింది. మరో అంతర్జాతీయ వేదికపై ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. బ్రిటన్ (Britain) లోని ప్రముఖ సంస్థ బ్రిడ్జ్ ఇండియా (Bridge India), ...
తెలంగాణలో మరో పరువు హత్య.. గొడ్డలితో నరికి చంపిన తండ్రి
తెలంగాణ (Telangana) లో మరో పరువు హత్య (honor killing) సంచలనంగా మారింది. కూతుర్ని ప్రేమించాడన్న కారణంతో ఓ యువకుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి ఘటన పెద్దపల్లి జిల్లా (Peddapalli district) ...
కిలో టమాటా రూ.3.. రైతుల కన్నీళ్లు
తెలంగాణ (Telangana) లో టమాటా ధరలు పతనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమాటా (Tomato) ధర రూ.3 మాత్రమే ఉండటంతో చేసేదేమీ లేక రైతులు (Farmers) తమ ...
కొత్త ఎత్తుగడ.. ‘కరెంట్ కట్’తో భయపెట్టి ఖాతాలు ఖాళీ
సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) మోసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోజుకో కొత్త ఎత్తుగడతో అమాయకుల బ్యాంక్ ఖాతాలను లూటీ చేస్తున్నారు. తాజాగా విద్యుత్ (Electricity) వినియోగదారులను టార్గెట్ చేశారు కేటుగాళ్లు. ‘కరెంట్ ...
రేవంత్ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. – కేటీఆర్ సంచలనం
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో చివరి రోజు సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేటీఆర్ (KTR) మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా మారింది. గత ప్రభుత్వం ...
‘పది’ పశ్నపత్రం లీక్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
తెలంగాణలో పదో తరగతి (10th class) వార్షిక పరీక్ష పశ్నపత్రం లీకేజీలు (Question Paper Leakages) తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్న వేళ, తాజాగా ...
భద్రాద్రి కొత్తగూడెంలో భవనం కూలి ఏడుగురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం (Panchayati Office) సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు ...
కోర్టు ఆదేశాలను సీఎం రేవంత్ ధిక్కరించారు – హరీష్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టు వ్యవహారాల గురించి మాట్లాడొద్దని జ్యుడీషియల్ (Judicial) ...















