తెలంగాణ వార్తలు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేవంత్ సర్కార్‌కు సుప్రీం కోర్టు షాక్
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Government) సుప్రీం కోర్టు (Supreme Court of India)లో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) పాత్రపై విచారణకు ...
శాసన మండలిలో కన్నీళ్లు పెట్టిన కవిత.. ఎందుకంటే
తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) భావోద్వేగానికి లోనయ్యారు. శాసనమండలి (Legislative Council)లో మాట్లాడుతూనే కన్నీళ్లు (Tears) పెట్టుకున్న కవిత.. కొన్నాళ్లకే తనపై రాజకీయ కక్ష మొదలైందని ఆవేదన ...
అమెరికాలో మాజీ లవర్‌ను హత్య చేసి ఇండియాకు పరార్?
అమెరికా (America)లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. తన ప్లాట్ లో మాజీ ప్రేయసిని హత్య చేసిన నిందితుడు పోలీసులకు మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేసి అదే ...
డ్రగ్స్ కేసులో ఏపీ కూటమి ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్
డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే.. ఏపీ కూటమి ఎమ్మెల్యే కుమారుడు ఏకంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ తీసుకుంటూ ...
సోయా బీన్ రైతుల ఆందోళన హీట్!
తెలంగాణ అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద అదిలాబాద్ సోయా బీన్ రైతులు తీవ్ర ఆందోళనలతో హడావుడి చేశారు. అధిక వర్షాల కారణంగా సోయా బీన్ పంటలో తీవ్ర నష్టం వాటిల్లింది, రంగు మారిన పంటను ...
కొండగట్టు కి పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఆలయానికి చేరుకున్న పవన్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ...
నా రక్తం ఉడుకుతుంది.. ‘రెండుసార్లు ఉరి’ వెయ్యాలి
బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, జాగృతి విభాగం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ...
రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. రికార్డు సృష్టించిన హైదరాబాద్ విద్యార్థి
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ–హైదరాబాద్) మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. ఐఐటీహెచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఏకంగా రూ.2.5 కోట్ల ...
హైదరాబాద్‌లో కిక్కే కిక్కు.. ఒక్క రాత్రే రికార్డు విక్రయాలు
హైదరాబాద్‌లో డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు అద్భుతంగా పెరిగి రికార్డు స్థాయిని తాకాయి. అధికారులు వెల్లడించినట్లు, ఒక్క నెలలోనే రూ.5,050 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రత్యేకంగా డిసెంబర్ 31 రాత్రి ...















యూట్యూబర్ అన్వేష్‌పై హైదరాబాద్ పోలీసుల దృష్టి
హైదరాబాద్ పంజగుట్ట పోలీస్‌స్టేషన్ యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతా వివరాలను సేకరించడానికి ఇన్స్టాగ్రామ్ కంపెనీకి అభ్యర్థన పంపింది. అతను హిందూ దేవతలపై అవమానపూర్వక వ్యాఖ్యలు చేశాడని ఒక ఫిర్యాదు కారణంగా పోలీసులు ఈ ...