తెలంగాణ వార్తలు
‘ధరణి’ పేరు మార్పు.. అసెంబ్లీలో బిల్లు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో నేటి వరకు అమలవుతున్న ధరణి విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నామని చెప్పారు. ధరణిని పూర్తిగా మార్చి భూభారతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ...
‘సిరిసిల్లలో పోలీస్ అక్క’ – వినూత్న కార్యక్రమాన్ని ఆవిష్కరించిన ఎస్పీ
మహిళా భద్రతకు, విద్యార్థినుల సంక్షేమానికి అండగా నిలవడంలో భాగంగా సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘పోలీస్ అక్క’ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మహిళల భద్రతను మెరుగుపర్చడమే ...
కారులో 30 కేజీల గంజాయి.. ఐదుగురి అరెస్టు
హైదరాబాద్ నగరం గడ్డి అన్నారం చౌరస్తా వద్ద మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గంజాయి అక్రమ రవాణా ఘటన కలకలం రేపింది. పోలీసుల తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న 30 కేజీల ...
ఏడాదిలో 1,27,208 కోట్ల అప్పు.. అసెంబ్లీలో హరీశ్ రావు సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో రూ.1,27,208 కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా హరీశ్ రావు ...
మంచు నిర్మల సంచలన లేఖ.. మనోజ్ ఫిర్యాదులో నిజానిజాలు ఏంటీ?
ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుటుంబ వివాదం రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. నిన్నటి వరకు కుటుంబ కలహాలు, ఆస్తి, యూనివర్సిటీ, జర్నలిస్టుపై దాడి, లైసెన్డ్స్ గన్స్ సరెండర్, మోహన్‌బాబు అరెస్టు వంటి వార్తలు ...
సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా 10 లక్షల కార్డులు మంజూరయ్యే అవకాశం ఉందని ...
బేడీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. నల్ల దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ వారు ఈ ...
హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఐదు రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. డిసెంబర్ ...
‘జమిలి’పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?
జమిలి ఎన్నికల (వన్ నేషన్ – వన్ ఎలక్షన్)పై కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఈరోజు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ పరిణామం ...
నారాయణ హాస్టల్‌లో దారుణం
నారాయణ హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నారాయణ స్కూల్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. హయత్ నగర్ నేతాజీ ...















