తెలంగాణ వార్తలు

రాబోయే 3 రోజులు జాగ్రత్తగా ఉండండి!

రాబోయే 3 రోజులు జాగ్రత్తగా ఉండండి!

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరగనుంది. ఈ మేర‌కు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ ...

చంద్ర‌బాబుతో అయిపోయింది.. RGV టార్గెట్ రేవంతేనా..?

చంద్ర‌బాబుతో అయిపోయింది.. RGV టార్గెట్ రేవంతేనా..?

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తన ట్వీట్స్‌తో హాట్ టాపిక్‌గా మారారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో అరెస్ట్ అయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ ...

రోడ్డు విస్తరణ.. బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. కూల్చేస్తారా?

రోడ్డు విస్తరణ.. బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. కూల్చేస్తారా?

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించనుంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం చేపట్టాలని ...

సీఎం రేవంత్‌కు పీవీ సింధు వివాహ ఆహ్వానం

సీఎం రేవంత్‌కు పీవీ సింధు వివాహ ఆహ్వానం

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టానికి సిద్ధమవుతున్నారు. శనివారం, సింధు తన తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 22న ...

త్వ‌ర‌లో 6 వేల‌ టీచర్ ఉద్యోగాల భ‌ర్తీ.. శుభవార్త చెప్పిన భట్టి విక్రమార్క

త్వ‌ర‌లో 6 వేల‌ టీచర్ ఉద్యోగాల భ‌ర్తీ.. శుభవార్త చెప్పిన భట్టి విక్రమార్క

తెలంగాణలో నిరుద్యోగుల‌కు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క శుభ‌వార్త చెప్పారు. త్వ‌ర‌లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 6,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు తెలిపారు. ...

ఘ‌నంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..

బ్యాడ్మింట‌న్ సూప‌ర్ స్టార్ పీవీ సింధు నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో సింధు ఎంగేజ్‌మెంట్ వేడుక‌గా జ‌రిగింది. వీరిద్ద‌రూ రింగ్స్ మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ...

TSPSC గ్రూప్-2 పరీక్ష 2024 షెడ్యూల్

TSPSC గ్రూప్-2 పరీక్ష 2024 షెడ్యూల్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-2 పోస్టుల రాత పరీక్షలను డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనుంది. 783 గ్రూప్-2 ఖాళీల కోసం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ...

సైకిల్‌పై 13 దేశాల్లో.. 41,400 కి.మీ. ప్రయాణం

సైకిల్‌పై 13 దేశాల్లో.. 41,400 కి.మీ. ప్రయాణం

మామూలుగా సైకిల్‌పై కొద్దిదూరం వెళ్లేందుకు కూడా అనుక్షణం అడ్డంకులు ఎదురయ్యే ఈ రోజుల్లో.. వరంగల్ (తెలంగాణ) కు చెందిన రంజిత్ అనే యువకుడు తన సాహసంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన తండ్రి ...

అల్లు అర్జున్‌పై తీన్మార్ మ‌ల్లన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అల్లు అర్జున్‌పై తీన్మార్ మ‌ల్లన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావ‌డాన్ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మొత్తం అభినందించింది. అయితే, ఈ అవార్డుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా అల్లు అర్జున్ ...

బ‌న్నీ అరెస్టు వెన‌కున్న‌వారు స‌ర్వ‌నాశనం అవుతారు.. - చిన్న కృష్ణ

బ‌న్నీ అరెస్టు వెన‌కున్న‌వారు స‌ర్వ‌నాశనం అవుతారు.. – చిన్న కృష్ణ

స్టార్ హీరో అల్లు అర్జున్‌ని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రంతా చంచ‌ల్‌గూడ‌ జైలులో ఉంచారు. శనివారం ఉదయం 6:45 గంటలకు జైలు వెనుక గేట్ ద్వారా ఎస్కార్ట్ ఇచ్చి ఇంటికి ...