క్రీడలు
ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్.. వైశాలికి కాంస్య పతకం
భారతదేశం చెస్ గేమ్‌లో తన సత్తాను చాటుకుంటోంది. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి కాంస్య పతకం సాధించి, దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ పోటీలో ఆమె కాంస్యాన్ని ...
హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న ఐపీఎల్ అన్‌సోల్డ్ స్టార్
కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తన బ్యాటింగ్‌తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుకాకపోయిన ఈ స్టార్ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సెంచరీలు సాధించి సెలెక్టర్ల ...
పింక్ జెర్సీతో బరిలోకి ఆసిస్.. కారణం ఏంటంటే..
భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఈనెల 3 నుంచి జరగనున్న ఐదో టెస్ట్ (పింక్ టెస్ట్) మైదానంలో అత్యంత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన స్టేడియం మొత్తం పింక్ కలర్లో అలంకరించనున్నట్లు ...
దేశవాళీ టోర్నీల్లో చరిత్ర సృష్టిస్తున్న యువ క్రికెటర్లు
IPL-2025 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయని ఆటగాళ్లు తమ ప్రతిభతో దేశవాళీ టోర్నీలలో సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నారు. ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రే తన అసాధారణ ...
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు బూమ్రా దూరం? కారణం ఇదే..
టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే మ్యాచ్‌లు, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉండనున్నారు. బీసీసీఐ అతనికి ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం. త్వరలో భారత ...
సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారా..?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ వేదికగా జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) ఐదో టెస్టుతో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నారనే పుకార్లు విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. ...
‘ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ నామినేషన్‌లో బూమ్రాకు చోటు
2024 సంవత్సరానికి గాను “ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్” నామినేషన్‌లలో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా కూడా చోటు సంపాదించాడు. బూమ్రాతోపాటు ఇంగ్లండ్‌కు చెందిన జోయ్ రూట్, హ్యారీ ...
మెల్‌బోర్న్‌లో భారత్‌కు భారీ పరాజయం
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పుడు ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. భారత జట్టు 340 ...