క్రీడలు
భారత్ ఘోర పరాజయం.. సిరీస్ ఆస్ట్రేలియా వశం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న టీమిండియా సిడ్నీ టెస్టులో పరాజయం పాలైంది. దీంతో 3-1 తేడాతో సిరీస్ ఆసిస్ వశమైంది. సిడ్నీ వేదికగా ...
ఆస్ట్రేలియాలో IND vs PAK టెస్ట్ మ్యాచ్? అభిమానులకు పండగే!
ఇండియా-పాకిస్తాన్ మధ్య టెస్ట్ క్రికెట్ సిరీస్ నిర్వహించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సూచించారు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) టెస్టు మ్యాచ్‌లకు భారీగా ప్రేక్షకుల మద్దతు ఉందని, అదే విధంగా ...
క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన పంత్
టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ మరోసారి తన అసాధారణ ఆటతీరుతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. ఆసీస్ గడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు పంత్ ఆసీస్ పై ...
ఆస్ట్రేలియా 181 ఆలౌట్.. భారత బౌలర్ల హవా
సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా జట్టును కేవలం 181 పరుగులకు ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌లో ...
రిటైర్మెంట్ రూమర్స్.. రోహిత్ శర్మ క్లారిటీ!
తాను టెస్టుల నుంచి రిటైర్ అవుతానంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. రిటైర్మెంట్ గురించి ఇప్పట్లో ఆలోచన లేదని తేల్చిచెప్పారు. తన బ్యాట్ నుంచి రన్స్ ...
మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే టీమిండియా ఆలౌట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు (చివరి) తొలిరోజు భారత్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. టీ సమయానికి 4 వికెట్లకు 107 పరుగుల వద్ద నిలిచిన భారత్, చివరి సెషన్‌లో కేవలం 78 ...
ఖేల్‌రత్న, అర్జున అవార్డుల ప్రకటన.. మెరిసిన తెలుగు తేజాలు
కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులతో పాటు అర్జున అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ...
రోహిత్ శర్మపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం కెప్టెన్సీ, బ్యాటింగ్‌లో కష్టాలను ఎదుర్కొంటున్న రోహిత్ శర్మపై రిటైర్మెంట్ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, హిట్ మ్యాన్ భవిష్యత్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ...
మరోసారి టీమిండియా కెప్టెన్‌గా విరాట్?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఆసీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ ...