తెలుగు
తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట, లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం, ఘాట్ ...
ఒక్క ఇంటి పట్టా రద్దు చేసినా ఊరుకోం.. ప్రభుత్వానికి సుధాకర్ బాబు హెచ్చరిక
వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేసే హక్కు చంద్రబాబుకు లేదని వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన పట్టాలను రద్దు ...
మార్చిలో ‘మ్యాడ్ స్క్వేర్’ సందడి.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో సినీ ప్రేక్షకులందరికీ తెలుసు. దానికి సీక్వెల్‌గా నార్నే నితిన్ మరియు సంగీత్ శోభన్ ప్రధాన ...
మరోసారి హిట్ ట్రాక్‌లో వెంకీ అట్లూరి-ధనుష్ కాంబో
‘లక్కీ భాస్కర్’తో భారీ హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి, తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ధనుష్‌తో కలిసి చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘సార్’ సినిమాతో ఘనవిజయం సాధించగా, ఇప్పుడు అదే విజయానుభూతిని ...
ప్రధానితో బాలీవుడ్ తారల భేటీపై కంగనా రియాక్షన్
బాలీవుడ్ ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడంపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని మోదీకి అందరూ సమానమే. బాలీవుడ్ తారలు ఆయనను కలవడం ...
సంజూ శాంసన్‌పై BCCI గుర్రు
విజయ్ హజారే ట్రోఫీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దూరమైన సంజూ శాంసన్‌పై BCCI ఆగ్రహంతో ఉంది. ఈ విషయంపై త్వరలో విచారణ జరిపే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ...
ఓటీటీలో ‘విడుదల పార్ట్-2’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
విజయ్ సేతుపతి కీలక పాత్రలో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్-2’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదల పార్ట్-1 స్థాయిలో విజయాన్ని ఈ చిత్రం అందుకోకపోయినప్పటికీ, అందరిలో ఆసక్తి ...
‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు ...
మరో దళిత ఎమ్మెల్యేపై వేటుకు వేళాయనా?..
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్‌గా ఉంది. తన చర్యలతో పార్టీకి తలనొప్పిగా తయారైన శ్రీనివాస్‌కు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ...















