తెలుగు
అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్?
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్సైనట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఈ ఏడాది మార్చి 24న అఖిల్, జైనబ్ రన్జీల వివాహం హైదరాబాద్‌లోని ...
కర్ణాటకలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్.. ఎందుకంటే..
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. బెలగావిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ’ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీ ద్వారా ...
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ నాయకత్వంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడాలని, రెండు దేశాల ...
కాలేజీ ఫీజు కట్టలేదని విద్యార్థిని అర్ధరాత్రి గెంటేశారు
విజయవాడ సమీపంలోని గోసాల శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి గౌతమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫీజు బాకీ ఉన్న కారణంగా కళాశాల యాజమాన్యం అర్ధరాత్రి అతడిని బయటకు పంపించేసింది. దీంతో విద్యార్థి, అతని ...
భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఘటనలో మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గరియాబంద్ ఎస్పీ ప్రకటన ప్రకారం.. ఈ ఎన్‌కౌంటర్ నిన్న గరియాబంద్ ...
అమెరికాలో పౌరసత్వానికి బ్రేక్.. ట్రంప్ సంచలన ఆదేశాలు
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా, అమెరికాలో పుట్టే వారందరికీ సహజ పౌరసత్వాన్ని కల్పించే నిబంధనను రద్దు చేస్తూ కీలక ...
నిధులు మంజూరు చేయించండి.. కిషన్ రెడ్డికి భట్టి వినతి
రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.1.63 లక్షల కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యర్థించారు. ‘గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ ...
పింఛన్ల అనర్హత.. ఇప్పుడు దివ్యాంగుల వంతు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...
దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు
తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇంటితోపాటు, వారి ఆఫీస్, కుమార్తె, సోదరుడు మరియు బంధువుల ...















