తెలుగు

బ‌స్సు అద్దాలు ధ్వంసం.. దాడుల‌తో అట్టుడుకుతున్న తిరుప‌తి

బ‌స్సు అద్దాలు ధ్వంసం.. దాడుల‌తో అట్టుడుకుతున్న తిరుప‌తి

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక స‌మ‌యంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బ‌స్సుపై టీడీపీ, జనసేన నేత‌లు దాడికి పాల్ప‌డ్డారు. బ‌స్సు అద్దాల‌ను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...

రన్‌వేపై టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు

రన్‌వేపై టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు

జార్జి బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్న విమానంలో అకస్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం రెక్కలో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన సిబ్బంది అత్యవసర ...

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చిత్తూరులో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార కూట‌మి పార్టీల నేత‌లు వైసీపీ కార్పొరేటర్లు ఉండే హోటల్‌ను కూట‌మి నేత‌లు నిర్బంధించారు. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ ...

IND vs ENG T20: ఇంగ్లాండ్‌పై భారత్ సంచలన విజయం!

IND vs ENG T20: ఇంగ్లాండ్‌పై భారత్ సంచలన విజయం

స్వ‌దేశీ గ‌డ్డ‌పై ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న టీమిండియా, ఐదో టీ20లోనూ అద్భుత విజయం సాధించింది. తొలత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 247 పరుగులు చేసి ...

ఆ సిగ్న‌ల్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు స‌మంత‌ కన్ఫర్మ్ చేసిందా?

ఆ సిగ్న‌ల్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు స‌మంత‌ కన్ఫర్మ్ చేసిందా?

టాలీవుడ్ స్టార్ సమంత (Samantha) ప్రేమలో ఉందా? ఈ విష‌యాన్నే ఆమె క‌న్ఫార్మ్ చేసింది అని, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో ఆమె డేటింగ్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ...

ముద్ర‌గ‌డ అంటే గిట్ట‌క‌పోయినా స్పందించాల్సిందే.. - ప‌వ‌న్‌పై అంబ‌టి సెటైర్లు

ముద్ర‌గ‌డ అంటే గిట్ట‌క‌పోయినా స్పందించాల్సిందే.. – ప‌వ‌న్‌పై అంబ‌టి సెటైర్లు

కాపు నాయ‌కుడు, వైసీపీ నేత‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై జ‌రిగిన దాడిని ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్ప‌డిన యువ‌కుడు గ‌నిశెట్టి గంగాధ‌ర్‌ జ‌న‌సేన యాక్టివిస్టు అని గుర్తించారు. ...

హైదరాబాద్‌లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ

హైదరాబాద్‌లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ

హైదరాబాద్‌లో ఆలయాలపై దాడులు కొనసాగుతుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న బీరప్ప ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, విగ్రహాలను అపహరించారు. ...

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి వైసీపీ నేత‌లు వినతిపత్రం అందజేశారు. మున్సిప‌ల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో రేపు జరగనున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ...

గొంగడి త్రిష అండర్-19 ప్రపంచకప్ హీరో!

గొంగడి త్రిష అండర్-19 ప్రపంచకప్ హీరో!

తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha) అండర్-19 ఉమెన్స్ వరల్డ్‌కప్‌ (U19 Women’s World Cup)లో తన అసాధారణ ప్రదర్శనతో భారత జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించింది. 19 ...

అమ్మాయిల జోరు.. అండర్-19 టీ20 ప్రపంచకప్ మ‌న‌దే

అమ్మాయిల జోరు.. అండర్-19 టీ20 ప్రపంచకప్ మ‌న‌దే

భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, భారత బౌలర్ల ధాటికి ...