తెలుగు

డ్రైవ‌ర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతుపురాణం.. వీడియో వైర‌ల్‌

డ్రైవ‌ర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతుపురాణం.. వీడియో వైర‌ల్‌

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో నిత్యం వార్త‌లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రోసారి ఏపీ రాజ‌కీయాల్లో మ‌రోసారి హ‌ట్ టాపిక్‌గా నిలిచారు. కారు డ్రైవ‌ర్ బూతుపురాణంతో విరుచుకుప‌డ్డారు. త‌న కారుకు అడ్డం పెట్టాడ‌ని ...

సాక్ష్యాల‌తో స‌హా అన్నీ నిరూపిస్తా.. ల‌క్ష్మీ మ‌రో వీడియో రిలీజ్‌

సాక్ష్యాల‌తో స‌హా అన్నీ నిరూపిస్తా.. ల‌క్ష్మీ మ‌రో వీడియో రిలీజ్‌

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిరణ్‌ రాయల్ బాధితురాలు లక్ష్మి తాజాగా మరో వీడియో విడుదల చేశారు. జైపూర్ కోర్టు త‌న‌కు బెయిల్ మంజూరు చేసింద‌ని, తిరుప‌తి రాగానే సాక్ష్యాల‌తో స‌హా అన్ని నిరూపిస్తాన‌ని ...

వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు

వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు

వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని ఏపీ పోలీసులు హైద‌రాబాద్‌లో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ...

'హామీ ఇచ్చి వ‌దిలేశారు'.. రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌ల‌కు ఆటోడ్రైవ‌ర్ల జేఏసీ పిలుపు

‘హామీ ఇచ్చి వ‌దిలేశారు’.. రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌ల‌కు ఆటోడ్రైవ‌ర్ల జేఏసీ పిలుపు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారానికి గళమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ...

విజయ్ టీజర్ అదుర్స్.. - రష్మిక కామెంట్ వైరల్

విజయ్ టీజర్ అదుర్స్.. – రష్మిక కామెంట్ వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజా సినిమా టీజర్ వ‌చ్చేసింది. గౌతమ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. ఇన్నాళ్ల స‌స్పెన్స్ త‌రువాత ...

ప‌వ‌న్‌, చిరంజీవిపై కేఏ పాల్ కీల‌క వ్యాఖ్య‌లు

ప‌వ‌న్‌, చిరంజీవిపై కేఏ పాల్ కీల‌క వ్యాఖ్య‌లు

మెగా స్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసగించే ప్యాకేజీ స్టార్లను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. “మీరు మెగా ...

చంద్ర‌బాబు చీట‌ర్ కాదా? 420 కేసు పెట్ట‌కూడ‌దా? - వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు చీట‌ర్ కాదా? 420 కేసు పెట్ట‌కూడ‌దా? – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

”ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే, రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏమిటి?”… ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ...

మస్క్ చేతికి ఉద్యోగుల తొలగింపు బాధ్యత.. ట్రంప్ కీల‌క నిర్ణ‌యం

మస్క్ చేతికి ఉద్యోగుల తొలగింపు బాధ్యత.. ట్రంప్ కీల‌క నిర్ణ‌యం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఉద్యోగులను తగ్గించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కీలక అధికారాలు అప్పగించారు. రెండో దఫా ట్రంప్ పాలనలో మస్క్ ప్రధాన ...

మేడారం చిన్నజాతర ప్రారంభం.. పోటెత్తిన భ‌క్తులు

మేడారం చిన్నజాతర ప్రారంభం.. పోటెత్తిన భ‌క్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. ఈ చిన్నజాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. మేడారం మహాజాతర ...

IND vs ENG: శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ

IND vs ENG: శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ

స్వ‌దేశంలో ఇంగ్లాండ్ జ‌ట్టుతో జ‌రుగుతున్న చివ‌రి వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివ‌రి మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 2-0తో భార‌త్ కైవ‌సం చేసుకుంది. ...