తెలుగు

తమిళనాడు చరిత్రను తిరగరాస్తా.. దళపతి విజయ్ కీలక వ్యాఖ్య

తమిళనాడు చరిత్రను తిరగరాస్తా.. దళపతి విజయ్ కీలక వ్యాఖ్య

పెత్తందార్లు, భూస్వాములు రాజకీయాలలో ప్రవేశించి ప్రజలను దోచుకుంటున్నారని తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌ముఖ సినీ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay) ఆరోపించారు. టీవీకే గెలిచిన తరువాత ...

కుంభమేళాలో కత్రినా కైఫ్ సంద‌డి

కుంభమేళాలో కత్రినా కైఫ్ సంద‌డి

పెళ్లి త‌రువాత సినిమాల‌కు, మీడియాకు దూరంగా ఉంటూ, ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ (Bollywood) స్టార్ క‌త్రినా కైఫ్(Katrina Kaif) ఎట్ట‌కేల‌కు అభిమానుల కంట‌ప‌డ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ...

రన్‌వేపై ఊహించని డ్రామా.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

రన్‌వేపై ఊహించని డ్రామా.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

అమెరికాలో మరో ఘోర ప్ర‌మాదం తృటిలో తప్పింది. చికాగో మిడ్‌వే అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు ఒకేసారి రావ‌డంతో అత్యంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. అయితే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ...

స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్

స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత‌ ఎం. కె. స్టాలిన్ (MK Stalin) చేసిన కీలక వ్యాఖ్యలను తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) పూర్తిగా సమర్థించారు. ...

పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం

పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం

పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌ రెండో రోజు పర్యటన కొన‌సాగుతోంది. పులివెందుల‌లో రాజారెడ్డి ఐ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాట్లు, సేవలను ...

“జాకీ’’ల మధ్య నలిగిపోయిన లోకేష్‌

“జాకీ’’ల మధ్య నలిగిపోయిన లోకేష్‌

తెలుగుఫీడ్‌ డెస్క్: ముఖ్యమంత్రి కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను చట్టసభల సాక్షిగా తదుపరి నాయకుడిగా, భవిష్యత్తు వారసుడిగా చిత్రీకరించడానికి వేసిన వ్యూహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మంగళవారం నాడు శాసనమండలి సాక్షిగా లోకేష్‌ ...

అమెరికా పౌరసత్వం కావాలా..? ట్రంప్ సంచ‌ల‌న‌ ఆఫర్

అమెరికా పౌరసత్వం కావాలా..? ట్రంప్ సంచ‌ల‌న‌ ఆఫర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ధనిక వలసదారులకు అమెరికా పౌరసత్వం కోసం ‘గోల్డ్ కార్డ్’ పేరుతో భారీ ఆఫర్ ప్రకటించారు. 5 మిలియన్ డాలర్ల (దాదాపు ...

పంజాబ్ నుంచి రాజ్యసభకు.. కేజ్రీవాల్ కొత్త ఎత్తుగడ?

పంజాబ్ నుంచి రాజ్యసభకు.. కేజ్రీవాల్ కొత్త ఎత్తుగడ?

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ రాజ్యసభలోకి ప్రవేశించనున్నారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పంజాబ్ ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు కొంతకాలంగా చక్కర్లు కొట్టినా, ఆ రాష్ట్ర ఆప్ ...

మా ‘ఛావా’ రుతురాజ్.. సీఎస్కే పోస్ట్ వైర‌ల్‌

మా ‘ఛావా’ రుతురాజ్.. సీఎస్కే పోస్ట్ వైర‌ల్‌

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు రుతురాజ్ గైక్వాడ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గతేడాది మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఆయన, జట్టుకు నూతన శక్తిని ...

మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు

మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు

పవిత్రమైన మహాశివరాత్రి రోజున ప‌ర‌మ‌శివుడి ఆశీస్సులు తెలుగు ప్ర‌జ‌లంద‌రి ఎల్ల‌ప్పుడూ ఉండాల‌ని, శివ‌పార్వ‌తుల ఆశీస్సుల‌తో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాల‌ని మా తెలుగు ...