తెలుగు
మహిళలపై దాడుల్లో ఏపీ నంబర్ వన్.. – షర్మిల
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడుల సంఖ్య పెరుగుతోందని, ఈ విషయంలో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలుస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళలకు ...
హీరో కాకుంటే పాలిటిక్స్‌లోకి.. కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యువ హీరో కిరణ్ అబ్బవరం తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 2019లో ‘రాజావారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కిరణ్, తన కష్టపడి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ...
రోడ్డు ప్రమాదం.. తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీగల మనవడు దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై ముందుగా వెళ్తున్న లారీని కనిష్క్ ప్రయాణిస్తున్న ...
‘ఛావా’ తెలుగు వెర్షన్.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..
బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ‘ఛావా’(Chhaava) మూవీ రూ.480 కోట్లపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను గీతాఆర్ట్స్(Geetha Arts) తన బ్యానర్‌పై రిలీజ్ చేసింది. శుక్రవారం విడుదలైన ఛావా ...
SRH స్పెషల్ వీడియో.. ప్లేయర్స్ ఫ్యామిలీలను చూశారా?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Women’s Day) పురస్కరించుకుని, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఆటగాళ్ల కుటుంబసభ్యులతో కూడిన ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌తో ...
మహిళలు సెకండ్ గ్రేడ్ వర్కర్స్ కాదు.. – మంత్రి సీతక్క
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్‌లో “రన్ ఫర్ యాక్షన్” పేరుతో 2K, 5K రన్-2025 కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర పోలీసు శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ...
ముఖమంతా వెంట్రుకలతో గిన్నిస్ రికార్డు..
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తన గుబురు గడ్డం, అత్యంత జుట్టుగల ముఖంతో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితిని చాలామంది ఇబ్బంది పడుతారు, కానీ ఈ యువకుడు తన ...
‘ఛావా’ సినిమా ప్రభావం.. గుప్తనిధుల కోసం తవ్వకాలు!
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ఛావా’ ప్రేక్షకులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతోంది. కొందరు శివాజీ మహరాజ్, శంభాజీ మహరాజ్‌ల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుండగా, సినిమాలో కనిపించిన వేరొక అంశాన్ని చూసి ప్రేరణ పొందారు. ...
సిరియాలో మళ్లీ హింసాకాండ.. 70 మంది మృతి
సిరియాలో (Syria) మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. రెండు నెలల శాంతి తర్వాత, పశ్చిమ తీర ప్రాంతమైన లటాకియా ప్రావిన్స్‌లో (Latakia Province) శుక్రవారం భద్రతా దళాలు, మాజీ అధ్యక్షుడు బషర్ అల్ ...















