తెలుగు

టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో మాకే న‌ష్టం - బీజేపీ ఎమ్మెల్యే

టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో మాకే న‌ష్టం – బీజేపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన‌తో పొత్తుతో త‌మ‌కే న‌ష్టం వాటిల్లుతుంద‌ని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారాయి. తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ...

వైష్ణో దేవి ఆలయం వ‌ద్ద అప‌చారం.. జాన్వీ ఫ్రెండ్ ఓర్రీపై కేసు

వైష్ణో దేవి ఆలయం వ‌ద్ద అప‌చారం.. జాన్వీ ఫ్రెండ్ ఓర్రీపై కేసు

బాలీవుడ్ ఫంక్షన్లు, ఈవెంట్లు, పార్టీల్లో తరచూ కనిపించే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పవిత్రమైన వైష్ణో దేవి ఆలయంలో అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు ...

మూడు ఘటనలు.. నూరు వక్రీకరణలు

మూడు ఘటనలు.. నూరు వక్రీకరణలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా కూట‌మి పార్టీల నోళ్ల‌న్నీ వైసీపీ నామాన్నే జ‌పిస్తున్నాయి. జ‌రిగిన సంఘ‌ట‌న‌, దాని పూర్వాప‌రాల‌తో సంబంధం లేకుండా ట‌క్కున వైసీపీ వ‌ల్లే అని ఆ పార్టీపై ...

దారుణం.. మంట‌ల్లో చిక్కుకొని చిన్నారులు స‌జీవ‌ ద‌హ‌నం

దారుణం.. మంట‌ల్లో చిక్కుకొని చిన్నారులు స‌జీవ‌ ద‌హ‌నం

జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువాల్ గ్రామంలో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో ...

ఇది గాంధీభ‌వ‌న్ కాదు.. అసెంబ్లీలో ఎంఐఎం స‌భ్యులు ఫైర్‌

ఇది గాంధీభ‌వ‌న్ కాదు.. అసెంబ్లీలో ఎంఐఎం స‌భ్యులు ఫైర్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఎంఐఎం (MIM) సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ సభను నడిపే తీరుకు నిరసనగా ఈ నిర్ణయం ...

రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు? - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు? – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం నుంచి తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పరంపర కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు ...

ఏపీలో 'పెట్రోల్' ర‌చ్చ‌.. లెక్క‌ల‌తో స‌హా టార్గెట్ చేసిన వైసీపీ

ఏపీలో ‘పెట్రోల్’ ర‌చ్చ‌.. లెక్క‌ల‌తో స‌హా వైసీపీ టార్గెట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోల్ ధ‌ర‌ల‌పై చ‌ర్చ మొద‌లైంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని టీడీపీ మాటిచ్చింది. అధికారంలోకి వ‌చ్చి ప‌ది మాసాలు కావొస్తున్నా.. వాటి ఊసే ఎత్త‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్ష వైసీపీ ...

మెడలో మిర్చి దండ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

మెడలో మిర్చి దండ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

తెలంగాణలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న‌ రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వారు తమ మెడలో మిర్చి దండలు వేసుకుని కౌన్సిల్ ఆవరణలో ఆందోళనకు ...

వందేళ్లలో.. ఈ ఏడాది ఎండ‌లు మ‌రింత తీవ్రం

వందేళ్లలో.. ఈ ఏడాది ఎండ‌లు మ‌రింత తీవ్రం

చ‌లికాలం మెల్ల‌గా జారుకుంది. వేస‌వి కాలం స్టార్ట్ అయ్యింది. మెల్ల‌మెల్ల‌గా జోరందుకున్న ఎండ‌లు మండుతున్నాయి. వేస‌వి ప్రారంభంలోనే మాడ ప‌గ‌ల‌గొడుతున్నాయి. ఉద‌యం 10 గంట‌ల‌కే బ‌య‌ట‌కు రావాలంటే ప్ర‌జ‌లు జంకుతున్నారు. భానుడి భ‌గ‌భ‌గ‌కు ...

క‌డ‌ప క‌లెక్ట‌రేట్‌లో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. పెట్రోల్‌తో హ‌ల్‌చ‌ల్‌

క‌డ‌ప క‌లెక్ట‌రేట్‌లో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. పెట్రోల్‌తో హ‌ల్‌చ‌ల్‌

అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫ‌లితం లేద‌ని, త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న ఆవేద‌న‌తో ఓ వ్య‌క్తి క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోనే ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన సంఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న క‌లెక్ట‌రేట్‌లోని అధికారుల‌ను, ...