తెలుగు
బాలిక ఉరేసుకోలేదు.. దొంగతనానికి వచ్చి హత్య.. – ఎస్పీ
ఏపీ (AP)లో సంచలనం రేపిన ఐదో తరగతి విద్యార్థిని రంజిత (Ranjitha) అనుమానాస్పద మరణం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బాలిక ఆత్మహత్య చేసుకోలేదని, ఇది స్పష్టంగా హత్య కేసు (Murder ...
ఏపీ ఎర్రచందనంపై పవన్ కళ్యాణ్ సరికొత్త ప్రతిపాదన
గత ఆరేళ్లలో రాష్ట్రంలో విపరీత స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఆరేళ్ల కాలంగా దాదాపు లక్షా 30 వేల ఎర్రచందనం (Red Sandalwood) ...
రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
జూబ్లీహిల్స్ఉ (Jubilee Hills)ప ఎన్నికల (By Elections) నేపథ్యంలో సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) గట్టిగా బదులిచ్చారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ...
బాలయ్య ‘అఖండ 2’ తాండవం
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ (Akhanda) 2 చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ...
టీ20కి వర్షం అంతరాయం.. భారత దూకుడుకు బ్రేక్!
భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (T20 Series)లో భాగంగా, నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్ బ్రిస్బేన్ (Brisbane)లోని గాబా స్టేడియం (Gabba Stadium)లో జరుగుతోంది. ఈ ...
శీతల్ దేవి ఘనతపై జగన్ ప్రశంసలు!
భారత పారా ఆర్చర్ (India’s Para Archer) (దివ్యాంగ ఆర్చరీ క్రీడాకారిణి) శీతల్ దేవి (Sheetal Devi) సాధించిన చారిత్రక ఘనతపై మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వై.ఎస్. జగన్ మోహన్ ...
ఫ్యాన్ కల్చర్‌పై నటి భాగ్యశ్రీ బోర్సే షాక్!
తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఇక్కడి అభిమానుల సంస్కృతి (FAN CULTURE) చూసి తాను ఆశ్చర్యపోయానని నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తమ హీరోల ...
విశాఖలో గుట్టలుగా గోమాంసం.. వెలుగులోకి సంచలన విషయాలు (Videos)
ఏపీ (Andhra Pradesh)కి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారాల్సిన విశాఖపట్నం (Visakhapatnam) గో మాంసం (Cow Meat) అక్రమ రవాణా (Illegal Transportation)కు కేంద్రంగా మారడం అక్కడి సంచలనంగా మారింది. ఒకటి కాదు, రెండు ...















మాజీ మంత్రికి నోటీసులు.. కేసు ఏంటో తెలిస్తే షాక్
వైసీపీ నేత(YSRCP Leader), మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు (Dr. Seethiri Appalaraju)కు పోలీసులు తాజాగా నోటీసులు (Notices) జారీ చేశారు. పాత కేసు విచారణలో భాగంగా పలాసలోని ఆయన నివాసానికి ...