జాతీయ వార్తలు
ఢిల్లీ బ్లాస్ట్.. సంచలన విషయాలు! ఏం జరిగిందంటే..!
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మరోసారి భయాందోళనకు గురైంది. ఇటీవల చోటుచేసుకున్న కార్ బ్లాస్ట్ (Car Blast) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి షాక్ నుంచి కోలుకోకముందే, ఢిల్లీలో ...
ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా ఆ యూనివర్సిటీ..?
నిన్న సాయంత్రం ఎర్రకోట (Red Fort)లో జరిగిన కారు బ్లాస్ట్ దేశ రాజధానితో పాటు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ...
భూటాన్ పర్యటనలో ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన ఇరు దేశాల మధ్య దశాబ్దాల మైత్రీ బంధాన్ని, సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. విమానాశ్రయంలో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే మోదీకి అపూర్వ స్వాగతం ...
ఢిల్లీ పేలుడుపై ప్రధాని ఆరా.. స్పాట్‌కు అమిత్ షా
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఎర్రకోట (Red Fort) కూడలిలో భారీ పేలుడు (Massive Explosion) చోటుచేసుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలన్నీ గుర్తుపట్టలేని స్థితిలో ఛిద్రమయ్యాయి. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra ...
ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట (Red Fort) వద్ద సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ (Metro Station) సమీపంలో కారు పేలడంతో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, ...
బీహార్ ఎన్నికలు.. రేపు 122 స్థానాలకు మలి విడత పోలింగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మలి విడత పోలింగ్ మంగళవారం జరగనుంది, ఇందుకోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడతలో రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు ...
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం.. 500కి పైగా విమానాలు ఆలస్యం!
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీని ఫలితంగా 500కి పైగా విమానాలు (Flights) ...
హరియాణాలో 25 లక్షల నకిలీ ఓట్లు.. బీజేపీపై రాహుల్ మరో బాంబ్
హరియాణా (Haryana) అసెంబ్లీ (Assembly) ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ, నకిలీ ఓటర్ల జాబితా (Fake Voters List), ఎన్నికల వ్యవస్థల దుర్వినియోగంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ...
కేరళలో పోక్సో కోర్టు సంచలనం: తల్లి, భర్తకు 180 ఏళ్ల కఠిన శిక్ష.
కేరళలోని మంజేరి ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు మైనర్ బాలికపై పదేపదే లైంగిక దాడికి పాల్పడిన ఒక జంటకు చెరో 180 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ...















