మూవీస్
‘తండేల్’ మూవీ కలెక్షన్ల సునామీ
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతున్న ఈ మూవీ, కేవలం రెండ్రోజుల్లోనే రూ.41.20 కోట్ల గ్రాస్ ...
సమంత ‘సిటాడెల్’కు షాక్.. అవార్డ్ మిస్
హీరోయిన్ సమంత, బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో రాజ్ మరియు డీకే దర్శకత్వంలో రూపొందిన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందినా, అవార్డు రేసులో వెనుకబడింది. సినీ ఇండస్ట్రీ అత్యంత ...
ర్యాంప్‌పై మెరిసిన రోజా కూతురు.. ఫొటోలు వైరల్
ప్రముఖ సినీ నటి, మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక్ మల్టీ టాలెంటెడ్ అని మరోసారి నిరూపించుకున్నారు. వెబ్ డెవలపర్, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అన్షు, ఇప్పుడు ఫ్యాషన్ ...
లైలా సెన్సార్ సర్టిఫికెట్‌పై విశ్వక్‌సేన్ రియాక్షన్
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తాజా సినిమా ‘లైలా’ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ ఇచ్చిందని ...
సిద్దూ జొన్నలగడ్డ బర్త్‌డే.. ‘తెలుసు కదా’ స్పెషల్ విషెస్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ‘తెలుసు కదా’ మూవీ టీమ్ స్పెషల్ విషెస్ చెప్పింది. ప్రస్తుతం సిద్ధూ, రాశి ఖన్నా, శ్రీనిధిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ...
‘తండేల్’ టీమ్ హంగామా.. చందూ, డీఎస్పీ స్టెప్పులు వైరల్
నాగచైతన్య – సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ‘తండేల్’ (Thandel) సినిమా విడుదలకు సిద్ధమైంది. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ...
ఓటీటీలోకి ‘ముఫాసా: ది లయన్ కింగ్’
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్ (2019)’ కి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘ముఫాసా… ది లయన్ కింగ్’ ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రం భారతదేశంలో 2023 డిసెంబర్ 20న ...
ఘనంగా ‘సనమ్ తేరీ కసమ్’ హీరోయిన్ పెళ్లి.. వరుడు ఎవరంటే..
‘సనమ్ తేరీ కసమ్’ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మావ్రా హొకేన్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. పాకిస్థాన్ నటుడు అమీర్ గిలానీను ప్రేమించి, తాజాగా పెళ్లి చేసుకొని అభిమానులను ఆశ్చర్యపరిచింది. ...
త్వరలో ‘ఎల్లమ్మ’ నుంచి కొత్త అప్డేట్
కామెడీ స్క్రిప్టులతో వేణు వండర్స్‌తో ఫేమస్ అయిన కమెడియన్ వేణు ‘బలగం’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. తన ప్రతిభను నిరూపించుకొని డైరెక్టర్‌గా వేణు పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఎల్లమ్మ’ప్రాజెక్ట్పై ఫోకస్ ...















