మూవీస్
‘సంక్రాంతికి వస్తున్నాం’పై హైకోర్టులో పిల్
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కి సూపర్ హిట్ సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ ప్రకారం, ఈ ...
‘రానా నాయుడు 2’.. వెంకటేశ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు!
విక్టరీ వెంకటేశ్- రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అదే స్థాయిలో విమర్శలను సైతం ఎదుర్కుంది. రానా నాయుడు సీజన్ 2పై అభిమానుల్లో భారీ ...
‘అఖండ 2’.. బాలయ్యతో జోడీగా సంయుక్త మేనన్!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ-2’ లో హీరోయిన్‌గా సంయుక్త మేనన్ ఎంపికయ్యారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది, సెప్టెంబర్ ...
ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్‌గా మెగా హీరో
పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ గురించి మరో ఆసక్తికర సమాచారం బయటపడింది. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ...
సైఫ్ అలీఖాన్‌కు భారీ షాక్.. హైకోర్టు కీలక నిర్ణయం
తన ఇంట్లోకి చొరబడిన దొంగ చేతిలో తీవ్రంగా గాయపడి కొలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ హైకోర్టు, ...
సమంత కొత్త అవతారం.. WPBL ఈవెంట్‌లో ఫొటోలు సంచలనం!
టాలీవుడ్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు మరియు హిందీ చిత్రాల్లో ఆమె కనిపించడం తగ్గినప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ...
నడవలేక.. వీల్‌చైర్‌లో స్టార్ హీరోయిన్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా వీల్‌చైర్‌లో దర్శనమిచ్చారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె వీల్‌చైర్‌లో కనిపించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. తాను పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉండటంతో, క్యాప్‌తో తన ...
‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెంకటేశ్ కెరీర్‌లో అరుదైన రికార్డు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ పండుగ సీజన్‌లో థియేటర్లలో విడుదలై సంచలన వసూళ్లను రాబడుతోంది. జనవరి 14న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ...
తండ్రి కాబోతున్న టాలీవుడ్ స్టార్!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. తన భార్య రహస్య గర్భంతో ఉన్న ఫోటోను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేస్తూ, ...















