మూవీస్
14 రోజులు కోమాలో హీరో విజయ్ పేరు కలవరించిన నాజర్ కొడుకు
తన కొడుకు కోమాలో ఉన్నప్పుడు ఆసక్తికర ఘటన జరిగిందని ప్రముఖ నటుడు నాజర్ తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగి 14 రోజులు నాజర్ కుమారుడు నూరుల్ హసన్ ఫైజల్ కోమాలో ఉన్నారు. ...
షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రారంభమవ్వనున్న ‘ఫౌజీ’ చిత్రానికి సిద్ధం కావాల్సి ఉంది. అయితే, ...
సిద్ధు జొన్నలగడ్డ కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చ
టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలతో సినీ అభిమానులకు దగ్గరైన హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ‘కోహినూర్’ చిత్రంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే, మరో కొత్త ప్రాజెక్ట్‌కు ...
విక్టరీ వెంకటేశ్ ‘పొంగల్’ పాట.. మీరూ వినేయండి
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి విడుదలైన ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. విక్టరీ వెంకటేశ్ స్వయంగా పాడటమే ఈ పాటకు ఉన్న ప్రత్యేకత. ఆయనతో పాటు భీమ్స్ సిసిరోలియో, ...
‘OG’ అర్థాన్ని వివరించిన పవన్ కల్యాణ్
టాలీవుడ్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం తన తాజా సినిమా “ఓజీ” గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓజీ అంటే అర్థం ఏమిటో ఆయన చెప్పారు. ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ...
తాప్సీ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ పార్టీలపై ఆసక్తి లేదట!
ప్రముఖ నటి తాప్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత అభిప్రాయాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగర వైరల్ ...
నాగచైతన్య మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారని టాలీవుడ్ కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం తన కొత్త సినిమా ‘తాండేల్’ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ ...
నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద మృతి
మలయాళ నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో ఆయన శవమై కనిపించారు. సమాచారం ప్రకారం, రెండు రోజుల క్రితం దిలీప్ ...
‘కల్కి-2’ టైటిల్ మారనుందా..? దీపికకు కల్కి కంటే ముఖ్యమైనది ఎవరు?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ‘కల్కి-2’ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నా, దీపికా మాత్రం తన ప్రాధాన్యతలను స్పష్టంగా వెల్లడించారు. ...















