అంతర్జాతీయ వార్తలు
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఉగ్రదాడి.. కారులో భారీ పేలుడు? (VIDEO)
మాస్కో (Moscow) నడిబొడ్డున రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అధికారిక లిమోజిన్‌లో భారీ పేలుడు (Massive Explosion) సంభవించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పుతిన్ భద్రతకు సంబంధించిన ...
మయన్మార్ విధ్వంసం.. 334 అణుబాంబుల దాడితో సమానం
మయన్మార్ (Myanmar) ను భారీ భూకంపం కుదిపేసింది. భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెన్ ఫీనిక్స్ (Jen Phoenix) తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం 334 అణుబాంబుల (334-Nuclear Bombs) విధ్వంసానికి సమానమని అంచనా. ...
మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. భయంతో వీధుల్లో పరుగు
భూకంపాలు (Earthquakes) మయన్మార్ (Myanmar) ను వణికిస్తున్నాయి. గత మూడు రోజులుగా అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ భూమి కంపిస్తుందోనన్న టెన్షన్ మయన్మార్ ప్రజలకు కంటి మీద కునుకు ...
మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.7గా తీవ్రత నమోదు
మయన్మార్ (Myanmar) లో భూకంపాల ధాటికి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం వచ్చిన 7.7, 6.7 తీవ్రతతో భారీ నష్టం జరగగా, శనివారం మరోసారి 4.7 మాగ్నిట్యూడ్‌తో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ ...
భూకంపం బీభత్సం.. మయన్మార్‌లో 694 మంది మృతి
మయన్మార్ (Myanmar) లో భూకంపం మృత్యు తాండవం సృష్టించింది. శుక్రవారం (నిన్న) సగైంగ్ (Sagaing) ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం మాండలే (Mandalay) నగరానికి సమీపంలో ఉండటంతో తీవ్రత ...
బ్యాంకాక్‌లో భూకంపం: భయంతో భారతీయ కుటుంబం పరుగు
భారీ భూకంపంతో బ్యాంకాక్ (Bangkok) నగరం భయంతో వణికిపోయింది. భూమి తీవ్రంగా కంపించడంతో నగరంలోని భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. బ్యాంకాక్‌లో నివాసం ఉంటున్న భారతీయ (Indian) ప్రవాసి ప్రేమ్ కిషోర్ మోహంతి (Prem ...
ట్రంప్ ప్రకటనకు కెనడా ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా (America) తో పాత సంబంధం ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇటీవల కెనడా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడంతో, ఈ ప్రకటనను ...
King Charles – బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌కు అస్వస్థత
బ్రిటన్ (Britain) రాజు కింగ్ చార్లెస్ III (King Charles III) అస్వస్థతకు గురయ్యారు. క్యాన్సర్ (Cancer) చికిత్స తీసుకుంటుండగా కొన్ని సైడ్ ఎఫెక్ట్ (Side Effects) కారణంగా గురువారం (Thursday) స్వల్పంగా ...















