ఏపీ పాలిటిక్స్

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చిత్తూరులో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార కూట‌మి పార్టీల నేత‌లు వైసీపీ కార్పొరేటర్లు ఉండే హోటల్‌ను కూట‌మి నేత‌లు నిర్బంధించారు. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ ...

ముద్ర‌గ‌డ అంటే గిట్ట‌క‌పోయినా స్పందించాల్సిందే.. - ప‌వ‌న్‌పై అంబ‌టి సెటైర్లు

ముద్ర‌గ‌డ అంటే గిట్ట‌క‌పోయినా స్పందించాల్సిందే.. – ప‌వ‌న్‌పై అంబ‌టి సెటైర్లు

కాపు నాయ‌కుడు, వైసీపీ నేత‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై జ‌రిగిన దాడిని ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్ప‌డిన యువ‌కుడు గ‌నిశెట్టి గంగాధ‌ర్‌ జ‌న‌సేన యాక్టివిస్టు అని గుర్తించారు. ...

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి వైసీపీ నేత‌లు వినతిపత్రం అందజేశారు. మున్సిప‌ల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో రేపు జరగనున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ...

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై దాడి

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై దాడి

కాపు నేత‌, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముద్రగ‌డ ప‌ద్మ‌నాభం నివాసంపై దాడి జ‌రిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న నివాసంపై ట్రాక్ట‌ర్‌తో దూసుకొచ్చిన యువ‌కుడు బీభ‌త్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్క్ చేసిన కారును ...

KL యూనివ‌ర్సిటీపై సీబీఐ కేసు.. 10 మంది అరెస్టు

KL యూనివ‌ర్సిటీపై సీబీఐ కేసు.. 10 మంది అరెస్టు

గుంటూరులోని KLEF (కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్) యూనివ‌ర్సిటీపై సీబీఐ కేసు న‌మోదైంది. ఈ మేర‌కు KL యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్‌ల‌ర్‌, వైస్ ప్రెసిడెంట్‌, డైరెక్ట‌ర్‌తో పాటు ప‌దిమందిని సీబీఐ అధికారులు అరెస్టు ...

మంగళగిరి పాన‌కాల‌ కొండకు నిప్పు.. స్థానికుల ఆందోళన

మంగళగిరి పాన‌కాల‌ కొండకు నిప్పు.. స్థానికుల ఆందోళన

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల్లో ఒక‌టైన మంగ‌ళ‌గిరి పాన‌కాల న‌ర‌సింహ‌స్వామి కొండ‌పై అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు కొంద‌రు కొండ‌కు నిప్పు అంటించారు. దీంతో మంట‌లు తీవ్ర స్థాయిలో ఎగ‌సిప‌డ్డాయి. ...

ఏబీవీకి చంద్ర‌బాబు స‌ర్కార్ కీల‌క ప‌ద‌వి

ఏబీవీకి చంద్ర‌బాబు స‌ర్కార్ కీల‌క ప‌ద‌వి

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు చంద్ర‌బాబు స‌ర్కార్ కీల‌క‌ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఏబీవీని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు విడుద‌ల అయ్యాయి. గ‌వ‌ర్న‌మెంట్‌ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ ...

యువకుడిపై చంద్ర‌బాబు అసహనం.. యూనివ‌ర్సిటీ అడ‌గ‌డం పోకిరిత‌న‌మా..?

యువకుడిపై చంద్ర‌బాబు అసహనం.. – వ‌ర్సిటీ అడ‌గ‌డం పోకిరిత‌న‌మా..?

సామాజిక పింఛ‌న్ల పంపిణీలో భాగంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రాయచోటిలో ప‌ర్య‌టించారు. పింఛ‌న్ల పంపిణీ అనంత‌రం సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజావేదిక సభలో ప‌లువురు విద్యార్థుల చేత మాట్లాడించారు. ...

పింఛ‌న్ల కోసం వృద్ధుల ప‌డిగాపులు.. వీడియో వైర‌ల్‌

పింఛ‌న్ల కోసం వృద్ధుల ప‌డిగాపులు.. వీడియో వైర‌ల్‌

ఏపీలో వ‌లంటీర్ల సేవ‌ల‌కు బ్రేక్ ప‌డ‌డంతో వృద్ధుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత సామాజిక పింఛ‌న్ల‌ను స‌చివాల‌య సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. కాగా, శ్రీ సత్యసాయి జిల్లా ...

ఐర్లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఏపీ యువకుడి మృతి

ఐర్లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఏపీ యువకుడి మృతి

విదేశాల్లో చ‌దువుకుంటున్న‌ మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు, ఉద్యోగ అవకాశాల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని త్వరలోనే ...