Telugu Feed

పాలస్తీనాకు మద్దతుగా ప్ర‌త్యేక బాగ్‌తో ప్రియాంక.. అస‌లు సంగ‌తేంటి..

పాలస్తీనాకు మద్దతుగా ప్ర‌త్యేక బాగ్‌తో ప్రియాంక.. అస‌లు సంగ‌తేంటి..

వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి పాలస్తీనా సమస్య పట్ల తన మద్దతును విభిన్నంగా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌కి ఆమె పాలస్తీనా పేరు రాసిన ...

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లోని కొన‌సాగుతున్న ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది. వైసీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చంద‌నం స్మగ్లింగ్‌లో టీడీపీ ...

రేపు ఏపీలో రాష్ట్రపతి ప‌ర్య‌ట‌న‌.. ఎందుకంటే..

రేపు ఏపీలో రాష్ట్రపతి ప‌ర్య‌ట‌న‌.. ఎందుకంటే..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని AIIMSలో జరుగనున్న ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్ర‌ప‌తి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పోలీసులు ప‌టిష్ట‌ ఏర్పాట్లు చేప‌ట్టారు. డిసెంబర్ ...

d-gukesh-will-pay-this-humungous-amount-as-tax-on-his-11-crore-chess-title-win

గుకేశ్ ప్రైజ్ మనీపై ట్యాక్స్ ఎంత‌?.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ కొట్టి గుకేశ్ ఘనత సాధించారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన వారి జాబితాలో దేశ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ టెక్ కుబేరులు కూడా ఉన్నారు. ...

మహేష్ సినిమా కోసం రాజమౌళి భారీ సెట్.. ఎక్క‌డంటే..

మహేష్ సినిమా కోసం రాజమౌళి భారీ సెట్.. ఎక్క‌డంటే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోందన్న వార్త అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ...

అన్న కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయ‌నున్నారా..?

అన్న కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయ‌నున్నారా..?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోడ‌బుట్టిన‌ అన్న నాగబాబు కోసం భారీ త్యాగమే చేయ‌నున్నార‌ట‌. ఇప్పటికే సీఎం చంద్రబాబు జ‌న‌సేన నాయ‌కుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ ...

చైనాకు అజిత్ దోవల్.. కీలక చర్చలు

చైనాకు అజిత్ దోవల్.. కీలక చర్చలు

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో చైనా పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. ఆయన ప్రత్యేక ప్రాతినిధ్య చర్చల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చర్చలు గతంలో 2020కి ముందు న్యూఢిల్లీలో జరిగాయి. ...

ఇళయరాజాకు అవమానం?.. ఆండాళ్ ఆలయంలో అనూహ్య ఘటన

ఇళయరాజాకు అవమానం?.. ఆండాళ్ ఆలయంలో అనూహ్య ఘటన

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవ‌మానం జ‌రిగింది. త‌మిళ‌నాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం ఎదుట ఉన్న అర్థ మండపం నుంచి ఆయ‌న్నుఆపి బయటకు పంపడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలు వర్గాల ...

హైకోర్టులో సజ్జల భార్గవ్‌కు ఊరట

హైకోర్టులో సజ్జల భార్గవ్‌కు ఊరట

వైసీపీ సీనియ‌ర్ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గ‌వ్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆయ‌న‌పై 13 కేసులు న‌మోదు చేసింది. కాగా, త‌న‌పై న‌మోదైన కేసుల‌పై స‌జ్జ‌ల ...

ఆళ్లగడ్డలో మనోజ్ దంప‌తుల పర్యటన.. రాజకీయాల్లో కొత్త అడుగు?

ఆళ్లగడ్డలో మనోజ్ దంప‌తుల పర్యటన.. రాజకీయాల్లో కొత్త అడుగు?

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి ప్రత్యేక పర్యటన చేశారు. దివంగత ఎమ్మెల్యే మౌనిక రెడ్డి త‌ల్లి శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్‌లో ...