
Telugu Feed
నారాయణ హాస్టల్‌లో దారుణం
నారాయణ హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నారాయణ స్కూల్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. హయత్ నగర్ నేతాజీ ...
బాబోయ్, ఇదేమి చలి.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత్తలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తరాధి నుంచి వీస్తున్న శీతల గాలులతో ఉష్ణోగ్రత్తలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. చలికి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మూడు రోజులుగా చలి తీవ్రత ...
చంద్రబాబుకు మంత్రి పార్థసారథి క్షమాపణలు
ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జోగి రమేష్‌తో ...
కేటీఆర్‌పై విచారణ.. గవర్నర్ ఆమోదంతో చర్యలకు సిద్ధమవుతున్న ఏసీబీ
ఈ-ఫార్ములా రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ-కారు రేసు అంశంలో అవినీతి ఆరోపణల నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి ...
సెకీ ఒప్పందాలు.. చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్నలు
సెకీ ఒప్పందాలపై సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నలు సంధించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్‌లో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం ...
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి వైసీపీ ఎంపీ విజ్ఞప్తి
రాజ్యసభలో రాజ్యంగంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రాల అభిప్రాయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాల ...
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవరు బాబూ.. అంబటి ప్రశ్న
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన అబద్ధాలు, వాటిపై ప్రచారం చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ...
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు సోమవారం (డిసెంబర్ 16) విడుదల చేసింది. పరీక్షలు 2024 మార్చి 5 నుండి ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 3 నుండి ...
ఆలయ ఘటనపై ఘాటుగా స్పందించిన ఇళయరాజా
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో గర్భగుడిలోకి సంగీత దిగ్గజం ఇళయరాజా ప్రవేశించేందుకు యత్నించారంటూ వచ్చిన వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై ఇళయరాజా స్వయంగా స్పందించారు. “ఇది పూర్తిగా అవాస్తవం. నా ...
చిరుత సంచారంతో పుణ్యక్షేత్రాల్లో ఆందోళన
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. భ్రమరాంభిక, మల్లికార్జున స్వామి ఆలయాల సమీపంలో చిరుత సంచరించడాన్ని చూసిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ...















