
Telugu Feed
భారత్‌కు స్పేస్ స్టేషన్.. ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్
భారత స్పేస్ స్టేషన్ (Space Station) కోసం అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, అందుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ ...
ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ.. ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రజలకు వాగ్దానాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా “జీవన్ రక్ష యోజన” పేరుతో ప్రతి కుటుంబానికి ...
ఆకట్టుకుంటున్న ‘హైందవ’ గ్లింప్స్
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో అభిమానుల ముందుకొస్తున్నారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ‘BSS-12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు తాజాగా ‘హైందవ’ అనే అధికారిక టైటిల్‌ను ...
HMPV వైరస్.. భక్తులకు టీటీడీ ముఖ్య సూచనలు
దేశవ్యాప్తంగా HMPV వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు కీలక సూచనలు చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయంపై భక్తుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు ...
క్రికెట్‌కి గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన మార్టిన్ గప్టిల్
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 38 ఏళ్ల వయసులో గప్టిల్ తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్టిన్ గప్టిల్ ...
జియో వినియోగదారులకు కీలక హెచ్చరిక
జియో వినియోగదారులకు స్కామ్ కాల్స్‌పై ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. +91 మినహా ఇతర ప్రిఫిక్సుతో వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్‌కు జాగ్రత్త వహించాలని సూచించింది. ఇటీవల ఐఎస్ఓ నంబర్లతో మిస్డ్ కాల్స్ ...
సంక్రాంతి ముందు షాక్.. KF బీర్ల సరఫరా నిలిపివేత
ఇది తెలంగాణ మద్యం ప్రియులకు చాలా నిరాశపరిచే వార్త. యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ (UBL) ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్లు, హీనెకెన్ బీర్ల సరఫరాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 నుండి ధరలను ...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-10లోకి రిషభ్ పంత్ ఎంట్రీ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ప్రదర్శనతో మెరిసారు. బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో నిలిచి తన స్థాయిని కొనసాగిస్తుండగా, రిషభ్ పంత్ మూడు ...
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
పెనమలూరు శ్రీచైతన్య కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజీలో చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో కాలేజీ యాజమాన్యం.. విద్యార్థిని అనారోగ్యంతో చనిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మరణవార్త ...















