
Telugu Feed
కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...
ఫ్యాన్స్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తా..- హార్దిక్
టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆట ద్వారా అభిమానులను ఎప్పుడూ ఎంటర్‌టైన్ చేయాలనే లక్ష్యంతో ఉంటానని తెలిపారు. “ఫ్యాన్స్ టికెట్ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం ...
పింఛన్ల కోసం వృద్ధుల పడిగాపులు.. వీడియో వైరల్
ఏపీలో వలంటీర్ల సేవలకు బ్రేక్ పడడంతో వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సామాజిక పింఛన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. కాగా, శ్రీ సత్యసాయి జిల్లా ...
సాయిపల్లవికి ఆరోగ్య సమస్య.. బెడ్ రెస్ట్ అవసరం!
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ (Thandel Movie). ముంబైల్‌లో నిర్వహించిన ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌కు సాయిపల్లవి (Sai Pallavi) హాజరుకాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు ...
ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడి మృతి
విదేశాల్లో చదువుకుంటున్న మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు, ఉద్యోగ అవకాశాల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని త్వరలోనే ...















