Telugu Feed

comedian Prudhvi Raj has issued an apology for the remarks he made during the pre-release event of the film Laila

చేయాల్సిన డ్యామేజంతా చేసి.. ఎట్ట‌కేల‌కు క్షమాపణలు

ఇటీవల జరిగిన ‘లైలా’ మూవీప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు, జ‌న‌సేన పార్టీ నేత పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్ప‌మ‌య్యాయి. లైలా చిత్ర యూనిట్‌ను డైల‌మాలో ప‌డేశాయి. ఫృథ్వీ వ్యాఖ్య‌ల‌పై తెలుగు రాష్ట్రాల్లో ...

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ (Manipur) రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన(President’s Rule) విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ...

పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత

పింక్ బుక్ మెయిన్‌టైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ పాల‌న‌లో అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని, ప్ర‌శ్నించే వారిని వేధిస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ దౌర్జ‌న్యాల‌పై తాము పింక్ బుక్ ...

ఉక్రెయిన్ చీఫ్‌ జెలెన్ స్కీకి ట్రంప్ మరో షాక్

ఉక్రెయిన్ చీఫ్‌ జెలెన్ స్కీకి ట్రంప్ మరో షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి వరుస షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా, కీవ్‌కు నాటో (NATO) సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఇది రష్యా ప్రధాన డిమాండ్లలో ...

'ర‌మ్మ‌న్నారు.. వెళ్లిపోయారు'.. - డీజీపీ తీరుపై వైసీపీ అస‌హ‌నం

‘ర‌మ్మ‌న్నారు.. వెళ్లిపోయారు’.. – డీజీపీ తీరుపై వైసీపీ అస‌హ‌నం

వైసీపీ నేత వంశీ అక్ర‌మ అరెస్టుపై ప్ర‌భుత్వ తీరును, పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ, ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చిన వైసీపీ నేత‌ల‌ను అవ‌మానించేలా డీజీపీ హ‌రీష్ కుమార్ గుప్తా ప్ర‌వ‌ర్తించార‌ని ఆ పార్టీ నేత‌లు ...

రేవంత్‌కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు.. ఎర్రబెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్‌కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు.. ఎర్రబెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్‌ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్య‌మంత్రి స్థానం ...

పుణ్య‌క్షేత్రాల యాత్ర‌లో ప‌వ‌న్ వెంట అకీరా

పుణ్య‌క్షేత్రాల యాత్ర‌లో ప‌వ‌న్ వెంట అకీరా

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ద‌క్షిణాది రాష్ట్రాల్లోని పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకుంటున్నారు. నిన్న ఉద‌యం హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరి కేర‌ళ రాష్ట్రం కొచ్చిలో అడుగుపెట్టిన ప‌వ‌న్‌.. శ్రీ అగ‌స్త్య ...

ఎట్టకేలకు ఫాంహౌస్ వీడనున్న కేసీఆర్

ఎట్టకేలకు ఫాంహౌస్ వీడనున్న కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో మరో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఎట్టకేలకు తన ఫాంహౌస్ జీవితం నుంచి బయటకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ ...

వంశీకి బెయిల్ వ‌స్తే.. రెడీగా మ‌రో రెండు కేసులు?

వంశీకి బెయిల్ వ‌స్తే.. రెడీగా మ‌రో రెండు కేసులు?

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఉద‌యం హైద‌రాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు ఆగ‌మేఘాల మీద వారి వెహికిల్స్‌లో విజ‌య‌వాడ‌కు తీసుకువ‌చ్చారు. గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీస్‌పై దాడిలో ...

టీవీకే పార్టీ 20% ఓటు బ్యాంకు ఉందా? - పీకే వ్యూహం ఏంటి?

టీవీకే పార్టీ 20% ఓటు బ్యాంకు ఉందా? – పీకే వ్యూహం ఏంటి?

త‌మిళ స్టార్ హీరో ద‌ళప‌తి విజ‌య్(Hero Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) త‌మిళ రాజ‌కీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కొత్తగా 28 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేశారు. ...