Telugu Feed

బాబు సీఎం కావడానికి పవన్ కళ్యాణే కారణం.. – మంత్రి నాదెండ్ల (వీడియో)

జనసేన పార్టీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి పార్టీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగాడు అని ...

మళ్లీ పూరీ–నాగ్ ‘ సూపర్ ‘ కంబో

టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ కాంబినేషన్ రాబోతోందా? ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, అక్కినేని నాగార్జున కోసం ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. సినీ వర్గాల సమాచారం ప్రకారం, పూరీ చెప్పిన కథ ...

దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు

శ్రీచైతన్య కాలేజీలపై దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాల్లో అధికారులు ఈ దాడులను చేపట్టారు. ఈ సోదాల్లో భారీ ...

ప్రపంచ వ్యాప్తంగా మోరాయించిన ఎక్స్ సేవలు

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్) సేవలు నిలిచిపోయాయి. యూజర్లు సైట్ ఓపెన్ చేయాలనుకుంటే లోడ్ కాకపోవడం, లాగిన్ కాలేకపోవడం లేదా లాగిన్ అయినా అకౌంట్ యాక్సెస్ చేయలేకపోవడం ...

ప్రణయ్ హత్య కేసు.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కోర్టు కఠిన శిక్షలు విధించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. నిందితులలో ప్రధానమైన ...

RJ మహ్వాష్‌తో చాహల్ డేటింగ్? వైరల్ అవుతున్న ఫొటో

భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత అనేక రూమర్లు చాహల్‌ను చుట్టుముట్టాయి. తాజాగా, దుబాయిలో జరిగిన ICC చాంపియన్స్ ట్రోఫీ ...

సినిమాల్లోకి జగ్గారెడ్డి? ఊహించని రోల్‌తో ఎంట్రీ!

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమాల్లో కనిపించనున్నారు. తనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందని ఆయన స్వయంగా వెల్లడించారు. “ఇది ఒక లవ్ స్టోరీ. ఇందులో నాకు ...

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నేత సోము వీర్రాజు పేరును అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించిన వీర్రాజు, ...

అర్జెంటీనాలో అల్లకల్లోలం.. భారీ వర్షాలకు 16 మంది మృతి

అర్జెంటీనాలో అల్లకల్లోలం.. భారీ వర్షాలకు 16 మంది మృతి

అర్జెంటీనాలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది గల్లంతయ్యారని అధికారిక సమాచారం. తూర్పు తీరంలోని బహియా బ్లాంకా నగరాన్ని ఈ ...

ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుందా?

ఎమ్మెల్సీల ఎన్నిక ఏక‌గ్రీవ‌మేనా..?

తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియ‌నుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ...