
Telugu Feed
ప్రపంచ కప్ షెడ్యూల్ మార్పు.. చిన్నస్వామి స్టేడియం ఔట్!
భారత్ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల వన్డే (Women’s ODI) ప్రపంచ కప్ షెడ్యూల్ (World Cup Schedule)లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక మార్పులు చేసింది. ...
“Convict Srikanth Parole.. Anita’s Key Role”
Home Minister Caught Red-Handed Despite clear objections from officials, life convict Aliveli Srikanth, serving a sentence in Nellore Jail, was granted parole due to ...
మరో రూ.5 వేల కోట్లు కేటాయించండి – ఏపీ సీఎం విజ్ఞప్తులు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి కోసం కేంద్రం (Central Government) నుంచి ఆర్థిక సహాయం (Financial Assistance) అవసరమని ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేంద్ర ఆర్థిక మంత్రి ...
అంబానీ మాస్టర్ ప్లాన్: ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ ఇక ‘ఎంఐ లండన్’గా మార్పు?
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యజమానురాలు నీతా అంబానీ (Nita Ambani) తన క్రికెట్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ ...
ప్రకాశ్‌రాజ్ ట్వీట్.. చంద్రబాబు, పవన్ గురించే?
కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లు(Bill)లో భాగంగా క్రిమినల్ కేసు (Criminal Case)ల్లో అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే పీఎం (PM), సీఎంల (CMs’) పదవులు ఆటోమేటిక్‌గా రద్దు ...
ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందే రోహిత్ శర్మ సర్‌ప్రైజ్ ఎంట్రీ!
భారత (India) క్రికెట్ జట్టు (Cricket Team) కెప్టెన్ (Captain) రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న ...
10 ఏళ్ల తెలుగు జర్నీ.. ఎప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్!
తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry)లో తన క్యూట్ లుక్స్‌తో, సహజ నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), పదేళ్ల నటనా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ...
తెలంగాణలో ముదురుతున్న ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ‘మార్వాడీ గో బ్యాక్’ (‘Marwadi Go Back) అనే నినాదం ఒక సామాజిక, రాజకీయ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. సోషల్ మీడియాలో మొదలైన ఈ నిరసన పిలుపు క్రమంగా రాష్ట్రంలోని ...
14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్
పొలం పనులకు వెళ్లిన బాలిక (Girl)ను కిడ్నీప్ (Kidnap) చేసి నలుగురు యువకులు అత్యాచారానికి (Rape) పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో సంచలనంగా మారింది. యూపీ (UP)లోని కాన్పూర్ (Kanpur) ...















