
TF Admin
మహిళల క్రికెట్ చరిత్రలో ఐసీసీ సంచలన నిర్ణయం!
2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి, చరిత్ర సృష్టించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో జెమీమా రోడ్రిగ్స్ (127 ...
నారా రోహిత్ – శిరీషల వివాహం
టాలీవుడ్ యువ కథానాయకుడు నారా రోహిత్ తన ప్రేయసి శిరీషను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగిన ఈ జంట, సరిగ్గా ఏడాది తర్వాత వేద పండితుల ...
నెహ్రూ విధానాలే కాశ్మీర్ సమస్యకు మూలం: మోడీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరిగిన వేడుకల్లో మాట్లాడిన ఆయన, కాశ్మీర్ సమస్య రావడానికి ...
కాంతార: ఓటీటీలో సంచలనం
పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కాంతార’. ఈ సినిమాకు రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా వ్యవహరించగా, రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ ...
అద్భుత ఘనత! ఫైనల్లోకి భారత మహిళా జట్టు
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత జట్టు అసాధారణ ...
Chandrababu abandoned Farmers without Crop Security: YS Jagan
Former Chief Minister and YSR Congress Party President Y.S. Jagan Mohan Reddy launched a scathing attack on the TDP-led coalition government, accusing it of abandoning ...
ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
తుఫాన్ (Cyclone) ప్రభావంతో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి (Chief Minister) ఎ. రేవంత్ రెడ్డి (A.Revanth Reddy) కలెక్టర్లు, ఉన్నతాధికారులను ...
హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత
రెండు రోజుల క్రితం హరీష్‌రావు (Harish Rao) తండ్రి (Father) సత్యనారాయణరావు (Satyanarayana Rao) మృతి చెందిన విషయం తెలిసిందే. సత్యనారాయణరావు అంత్యక్రియలకు (Funeral rites) కవిత హాజరు కాకపోవడంతో, వారికి మధ్య ...









 






బీజేపీ ఖండిస్తే.. వైసీపీపై నిందలా రాజా!
భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డ్ మెంబర్, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గత రెండ్రోజులుగా చర్చనీయాంశంగా మారారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ...