ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్యం విషయంలో ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆయన ఛాతి నొప్పితో బాధపడినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన్ను తెల్లవారుజామున 2 గంటలకు న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ నేతృత్వంలో జగదీప్ ధన్ఖడ్కు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఆరోగ్యంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News Wire
-
01
విజయనగరం ఉగ్ర కుట్రలో సంచలనాలు
వెలుగులోకి సిరాజ్, సమీర్ చాట్ సంభాషణ. ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్. పేలుడు పదార్ధాల తయారీ ల్యాబ్ ఏర్పాటుకు ప్లాన్.
-
02
విమానంలో ప్రయాణికుడి హల్ చల్
శంషాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విమానం. డోర్ తీస్తానని ప్రయాణికుడి బెదిరింపు. అదుపులోకి తీసుకున్న సిబ్బంది.
-
03
కర్నాటకలో ప్రమాదం
కర్నాటకలో ప్రైవేటు బస్సు-కారు ఢీ..ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం జరిగింది
-
04
విదేశాలకు ఎంపీలు
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాలకు విదేశాలకు వివిధ పార్టీల ఎంపీలు
-
05
ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్.
మావోయిస్టులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు. 26 మంది మవోయిస్టులు హతం. ఓ జవాన్ మృతి. మావోయిస్టుపార్టీ ప్రధానకార్యదర్శి మృతి
-
06
భారీ వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరిక
కర్నాటక, కేరళ, ఒడిశాలో అతి భారీ వర్షాలు. ఏపీ, అసోం, మేఘాలయ, గోవా, పశ్చిమబెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరికి భారీ వర్ష సూచన
-
07
విజయనగరంలో ఎన్ఐఏ బృందం
పలుమార్లు సౌదీ, పంజాబ్,రాజస్థాన్ వెళ్లిన సిరాజ్ సిగ్నల్ యాప్ లో గ్రూప్ ఏర్పాటు. డబ్బులు సమకూర్చిన వ్యక్తి గురించి ఎన్ఐఏ ఆరా.
-
08
వలసలపై పవన్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో కొన్ని ప్రాంతాలకు బెంగాల్ నుంచి వలసలు. స్థానిక ఉద్యోగాలను వాళ్లు కొల్లగొడుతున్నారు. వాళ్లంతా మయన్మార్ నుంచి వస్తున్నట్లు తెలిసింది.
-
09
గాజా పై ఇజ్రాయెల్ దాడులు
గాజ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 60 మంది మృతి
-
10
వలసలపై పవన్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో కొన్ని ప్రాంతాలకు బెంగాల్ నుంచి వలసలు. స్థానిక ఉద్యోగాలను వాళ్లు కొల్లగొడుతున్నారు. వాళ్లంతా మయన్మార్ నుంచి వస్తున్నట్లు తెలిసింది.