ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ జట్టుకు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కొత్త లుక్‌కి సంబంధించిన స్పెషల్ వీడియోను ట్విట్టర్లో (X) పంచుకుంది. ఈ కొత్త జెర్సీలో మూడు స్టార్ డిజైన్ ఉండగా, అజింక్యా రహానే సహా పలువురు ఆటగాళ్లు దీన్ని ధరించిన వీడియో అభిమానుల్లో ఉత్సాహం నింపింది. అదనంగా, ఢిఫెండింగ్ ఛాంపియన్ హోదాను ప్రతిబింబించే గోల్డెన్ ఐపీఎల్ బ్యాడ్జిని జట్టుకు దక్కింది. ఈ కొత్త జెర్సీ స్టైల్, ప్రెస్టీజిని కలిపిన అద్భుతమైన డిజైన్‌గా మారింది.
News Wire
-
01
ఏపీ అప్పు రూ. 3లక్షల కోట్లు
ఇవాళ మరో రూ. 6,500 కోట్లు అప్పు తెచ్చిన సర్కార్.వారం క్రితం రూ. 4వేల కోట్లు అప్పు చేసిన సర్కార్
-
02
సీఆర్ డీఏ సమావేశం
చంద్రబాబు అధ్యక్షతన సీఆర్ డీఏ సమావేశం. రాజధాని నిర్మాణాలు, భూ సమీకరణపై చర్చ..
-
03
కొయ్యలగూడెంలో టీడీపీ నేతల గూండాయిజం
రవితేజ అనే యువకుడిపై బీరుసీసాలతో దాడి. పోలవరం టీడీపీ ప్రచార కార్యదర్శి మదన్ ఆధ్వర్యంలో దాడి. ఆసుపత్రికి తరలింపు
-
04
టిడిపి కార్యాలయానికి భూమి కేటాయింపు
బాపట్లలో 2 ఎకరాల భూమిని 33 సంవత్సరాలకి ఎకరానికి రూ.1000/- చొప్పున అద్దెకు కేటాయింపు
-
05
విశాఖ లో డ్రగ్స్ కలకలం.
ఎంవీపీ సెక్టర్ 11లో డ్రగ్స్ పట్టివేత. 4.5 గ్రామూల MDMA , 5.5 కిలోల గంజాయి స్వాధీనం
-
06
మంత్రి లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు
విశాఖ AISF, AIYF నేతలపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్. గుంటూరులో భారీ ర్యాలీ
-
07
అన్నమయ్య జిల్లా విభజనపై వైసీపీ ఆందోళన..
జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చడంపై నిరసన.రాయచోటిలో పెద్దఎత్తున ర్యాలీలు చేస్తున్న వైయస్ఆర్సీపీ
-
08
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం
20 ఏళ్ల తర్వాత ఏకమవుతున్న ఠాక్రే సోదరులు. మీడియా సమావేశం నిర్వహించిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే
-
09
కుర్చీలతో కొట్టుకున్న జనసేన నేతలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన నేపథ్యంలో వివాదం . ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి ఆవరణలో కొట్లాట
-
10
వైయస్ జగన్ ఇడుపులపాయ పర్యటన రద్దు
జ్వరం కారణంగా సెమీక్రిస్మస్ వేడుకలకు దూరం. పులివెందుల నివాసంలోనే జగన్ గారు విశ్రాంతి.








