‘ఛావా’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

'ఛావా' తెలుగు ట్రైలర్ వచ్చేసింది

Summarize with AI

విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించి బాలీవుడ్‌లో హిట్ టాక్ సంపాదించుకున్న భారీ చారిత్రక చిత్రం ‘ఛావా’ (Chhaava). ప్రముఖ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

ఈ సినిమా తెలుగులో గీతా ఆర్ట్స్(Geetha Arts) ద్వారా మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, తాజాగా ‘ఛావా’ తెలుగు ట్రైలర్‌(Chhaava Telugu Trailer)ను విడుదల చేశారు. ఆకట్టుకునే విజువల్స్, ఇంటెన్స్ నరేటివ్‌తో ట్రైలర్ సినీప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment