విలన్‌గా మారిన హీరో.. సూర్య న్యూ మూవీ క్రేజీ అప్‌డేట్!

విలన్‌గా మారిన హీరో.. సూర్య న్యూ మూవీ క్రేజీ అప్‌డేట్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 45వ చిత్రంలో విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారనే వార్తలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘పెట్టెక్కరన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. సూర్య ఈ సినిమాలో హీరోగానే కాకుండా, విలన్‌గా కూడా నటించనున్నారని తెలిసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ క్రేజీ అప్‌డేట్‌తో పాటు, సూర్య ద్విపాత్రల గురించి మరింత వివరాలు త్వరలో తెలియనుండగా, అభిమానులు సినిమాపై భారీగా అంచనాలు పెంచుకుంటున్నారు. ఈ సినిమాలో త్రిష కీ రోల్‌లో న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment