గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో బుధవారం ఉదయం 3.2 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ (ISR) ప్రకారం.. ఈ భూకంపం భచౌ నుండి 23 కిలోమీటర్ల ఉత్తర-ఈశాన్య దిశలో కేంద్రీకృతమైంది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదు. ఈ విషయమై అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.
News Wire
-
01
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ పెట్రోల్ బాంబ్ దాడి. జోగి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
-
02
పాతూరు వద్ద పోలీస్ చెక్ పోస్ట్..
వైయస్ జగన్ కాన్వాయ్ తో వస్తున్న వాహనాలు అడ్డగింత. కార్లు, బైక్ లను నిలిపేస్తున్న పోలీసులు.
-
03
జగన్ పర్యటనతో వైసీపీ నేతలకు నోటీసులు
జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్‌లకు నోటీసులు.ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించొద్దని పోలీసులు.
-
04
జగన్ గుంటూరు టూర్ టెన్షన్ టెన్షన్
పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు. చెక్ పోస్టు పెట్టి వాహనాలను అడ్డుగింత. వైసీపీ నేతల రావొద్దంటున్న పోలీసులు
-
05
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం పై చర్చలు.
-
06
టీడీపీ నేత చరణ్ మైనింగ్ లో పేలుడు..
ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు. పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో ఘటన
-
07
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు. పొదలకూరు పీఎస్ లో కాకాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
08
మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు..
టీడీపీ నేతల ఫిర్యాదుతో విడదల రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసుల కేసు నమోదు
-
09
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై కేసు నమోదు
బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు 27 మందిపై కేసులు నమోదు. తనపై దాడి చేసినట్లు కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసులు నమోదు
-
10
కడప కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత
విజయకుమారి మృతికి పని ఒత్తిడే కారణమని ఆరోపణలు. ఆందోళనకు దిగిన సచివాలయ ఉద్యోగులు.మృతికి పని ఒత్తిడే కారణమని ఆరోపణలు.








