---Advertisement---

457 ఉద్యోగాల కోసం UPSC నోటిఫికేషన్

457 ఉద్యోగాల కోసం UPSC నోటిఫికేషన్
---Advertisement---

ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 457 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS)లో ఉద్యోగాల కోసం ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 31, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాత వ‌చ్చే ఏడాది జనవరి 1 నుంచి 7 వ‌ర‌కు దరఖాస్తులో సవరణలు చేసుకునే అవకాశం ఉంది. 20-24 సంవత్సరాల వయస్సు గల పెళ్లి కాని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తేల్చారు. దరఖాస్తు చేసుకునే వారికి డిగ్రీ లేదా ఇంజినీరింగ్ పూర్తయి ఉండాల‌ని సూచించారు.

దరఖాస్తు ఫీజు..
ఈనెల 31వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 13వ తేదీ ప‌రీక్ష నిర్వ‌హించారు. సాధారణ అభ్యర్థులకు ద‌ర‌ఖాస్తు రుసుము రూ.200 కాగా, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితం. మరింత సమాచారం కోసం https://upsconline.gov.in సంప్ర‌దించ‌వ‌చ్చు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment