---Advertisement---

ఉపేంద్ర ‘UI’ మూవీ.. ఎలా ఉందంటే..

ఉపేంద్ర ‘UI’ మూవీ.. ఎలా ఉందంటే..
---Advertisement---

విభిన్న కథలు, ప్రయోగాత్మక సినిమాలతో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర న‌టించిన తాజా చిత్రం ‘UI’ ప్రేక్షకుల నుండి భిన్నమైన స్పందనలను అందుకుంటోంది. ‘UI’ సినిమా ఈరోజు విడుద‌లైంది.

సినిమా ఎలా ఉందంటే..
ముఖ్యంగా సినిమాలో కల్కి భగవాన్ వర్సెస్ హీరో మధ్య సాగిన సన్నివేశాలను ప్రేక్షకులు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అత్యంత ఆకర్షణీయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఈ సినిమా అస్సలు అర్థం కావడం లేదని చెబుతున్నారు.

ప్రయోగాత్మక సినిమా
సాధారణ కథల్ని పక్కన పెట్టి కొత్తదనాన్ని అందించే ఈ సినిమా, ప్రయోగాత్మకతను మెచ్చుకునే ప్రేక్షకులకు మాత్రమే నచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉపేంద్ర అభిమానులు మాత్రం సినిమా సూప‌ర్ హిట్ అంటూ ధీమా వ్య‌క్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment