ఈవారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే..

ఈవారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే..

టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఈవారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. రొమాంటిక్, డ్రామా, థ్రిల్లర్స్ వరకూ విభిన్నమైన కంటెంట్‌తో ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ సినిమాల స‌ర‌స‌న అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన తండేల్ కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

  • విడుదలయ్యే సినిమాల లిస్టు
  • త‌మిళ స్టార్ హీరో అజిత్ ప్ర‌ధాన‌పాత్ర‌లో తెర‌కెక్కిన పట్టుదల చిత్రం ఫిబ్రవరి 6న విడుద‌ల కానుంది.
  • టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం తండేల్ మూవీ ఫిబ్రవరి 7 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
  • ఒక పథకం ప్రకారం సినిమాతో డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌మ్ముడు సాయిరాం శంక‌ర్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7 థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment