ప్రపంచ వ్యాప్తంగా మోరాయించిన ఎక్స్ సేవలు

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్) సేవలు నిలిచిపోయాయి. యూజర్లు సైట్ ఓపెన్ చేయాలనుకుంటే లోడ్ కాకపోవడం, లాగిన్ కాలేకపోవడం లేదా లాగిన్ అయినా అకౌంట్ యాక్సెస్ చేయలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

సుమారు అరగంటగా ఈ సేవల్లో అంతరాయం ఏర్పడిందని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు X సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment