YSRCP Student Leaders
మీదంతా జెన్ -Z తరం.. విద్యార్థి విభాగం భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ (YSRCP) విద్యార్థి విభాగం (Student Wing) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థి రాజకీయాల ప్రాముఖ్యత, ...






