YSRCP MLA Comments

ప‌చ్చ‌కామెర్ల రోగం.. రంగుల‌పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

ప‌చ్చ‌కామెర్ల రోగం.. రంగుల‌పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు పేల్చారు. ఇటీవ‌ల కాలంలో కొన్నిచోట్ల‌ ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, అన్నా క్యాంటీన్లు, కుట్టు మెషీన్ల‌కు, విద్యుత్ స్తంభాల‌కు, కూర్చునే బెంచీల‌కు, ...