YSRCP Delegation

కాశీబుగ్గ ఆలయం మూసివేత.. పోలీసుల అదుపులో పండా

కాశీబుగ్గ ఆలయం మూసివేత.. పోలీసుల అదుపులో పండా

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)లో జరిగిన భయానక తొక్కిసలాట ఘటన తరువాత ఆలయ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి మారాయి. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా (Temporarily) ...